వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కోవిడ్-19: కూర్పుల మధ్య తేడాలు

Created page with '== కోవిడ్-19 బ్యానరు == కరోనా వైరస్ పట్ల ఏమేం జాగ్రత్తలు తీసుకోవ...'
ట్యాగు: 2017 source edit
 
ప్రాజెక్టు విస్తరణ
పంక్తి 1:
== కోవిడ్-19 బ్యానరు ==
కరోనా వైరస్ పట్ల ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూపిస్తూ మలయాళ వికీలో ఒక బ్యానరు పెట్టారు. మనమూ అలా పెట్టవచ్చేమో ప్రాజెక్టు సభ్యులు పరిశీలించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:49, 26 మార్చి 2020 (UTC)
 
== ఐరోపా ఖండం ==
చైనా, ఇటలీ లతో బాటుగా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలు, తాకిడి ఎక్కువగా ఉన్న ఇరాన్, దుబాయ్, సౌదీ వంటి మధ్య ప్రాచ్య దేశాలు, వైరస్ ను సమర్థవంతంగా తిప్పి కొట్టిన దక్షిణ కొరియా, రష్యా దేశాలను కూడా ప్రాజెక్టులో చేర్చగలరు.
 
ప్రస్తుతానికి ఛైనా లో వైరస్ వ్యాసం నేను మొదలు పెడతాను. తర్వాత ఇటలీ పైన దృష్టి సారిస్తాను. మిగతా దేశాల గురించి ఈ లోపు ప్రాజెక్టు లో చేర్చే నిర్ణయం ఈ లోపు తీసుకొని తెలుపగలరు.
 
నేను వ్యాసం, మూలాలు, కొన్ని చిత్రాలు మాత్రమే చేర్చగలను. గ్రాఫులు వంటి వాటిని, ఇతరులు జత చేర్చవలసిందిగా మనవి. [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 14:09, 30 మార్చి 2020 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/కోవిడ్-19".