"జనవరి 27" కూర్పుల మధ్య తేడాలు

చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: ను → ను , → , , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
== జననాలు ==
* [[1910]]: [[విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి]], రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
* [[1928]]: [[పోతుకూచి సాంబశివరావు]], ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది.
* [[1936]]: [[కోడూరి కౌసల్యాదేవి]], సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
* [[1952]]: [[ఆస్మా జహంగీర్]], పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
* [[1974]]: [[చమిందా వాస్]], శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
* [[1979]]: [[డానియెల్ వెట్టోరీ]], ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.
 
== మరణాలు ==
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904849" నుండి వెలికితీశారు