"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
చి
{{in use}}
[[File:Фаррух Бек Бабур принимает придворных. Бабурнаме. 1589. Гал. Саклера, Вашингтон.jpg|thumb|ముఘల్ శైలిలో బాబర్ సభలోని ఒక దృశ్యము]]
 
'''మొఘల్ శైలి చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు సూక్ష్మశైలిలో (miniatures) ఉంటాయి.
'''ముఘల్ శైలి చిత్రకళ''' (ఆంగ్లం: [[:en:Mughal Painting|'''Mughal Painting''']]) ఆగ్నేయ ఆసియాలో పరిఢవిల్లిన ఒక చిత్రకళాశైలి. చైనీసు శైలి చిత్రకళ స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ శైలి చిత్రకళయే ముఘల్ శైలి చిత్రకళకు స్ఫూర్తి. ఈ శైలిలో చిత్రపటాలు సూక్ష్మశైలిలో ఉంటాయి. 16 నుండి 18వ శతాబ్దం లో ముఘల్ సామ్రాజ్యంలో అత్యంత ఆదరణ పొందిన ఈ శైలి చిత్రకళపై హిందూ, బుద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
 
ఈ శైలి చిత్రకళపై హిందూ, బుద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.
 
తర్వాతి కాలంలో ముఘల్ శైలి చిత్రకళ ముస్లిం, సిఖ్ వంటి ఇతర మతాలచే కూడా అభినందించబడినది. భారతీయ శైలి చిత్రకళ పై పర్షియన్ ప్రభావాలతో ఈ చిత్రకళ అవతరించినది.
6,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2904858" నుండి వెలికితీశారు