చిత్రకవి ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''చిత్రకవి ఆత్రేయ'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn= 81-260-0873-3|page=249|edition=1|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=28 December 2014}}</ref>గా పిలువబడే '''కిళాంబిచిత్రకవి. రామానుజాచార్యులు''' [[నెల్లూరు]] జిల్లా [[గూడూరు]]లో [[1933]]వ సంవత్సరం [[అక్టోబరు 19]]వ తేదీన జన్మించాడు. ఇండస్ట్రియల్ సోషియాలజీలో ఎం.ఎ. చేశాడు. బి.ఇడి. ఉత్తీర్ణుడయ్యాడు. [[విశాఖపట్టణం]]లోని [[భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్]] (బి.హెచ్.పి.వి)లో పర్సనల్ మేనేజర్‌గా పనిచేశాడు. సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అండ్ కౌన్సిలింగ్‌కు డైరెక్టర్‌గా పనిచేశాడు. సహృదయసాహితి అనే సాహిత్య సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు.ఆంధ్రుల ఇష్ట పత్రిక అయిన "ఆంధ్రజ్యోతి"పత్రికలో 1990-2010 సం.ల మధ్య కాలంలో "ధర్మ సందేహాలు" పేరిట ఆధ్యాత్మిక వివరణ లతో ఒక విశేష ఆధ్యాత్మిక వేత్త గా వెలుగొందారు. [[ది హిందూ|హిందూ ఆంగ్ల దినపత్రిక]]లో సాహిత్యసమీక్షలు<ref>{{cite news|last1=Chitrakavi|first1=Atreya|title='Swarna Kankanam' for Kondepudi|url=http://www.thehindu.com/thehindu/mp/2002/12/09/stories/2002120901220300.htm|accessdate=28 December 2014|work=The Hindu|date=09/12/2002}}</ref> చేశాడు. ప్రస్తుతం [[బెంగళూరు]]లో స్థిరపడి ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తున్నాడు.
వీరు ముగ్గురు అన్నదమ్ములు.పెద్ద వారు చిత్ర కవి.భాష్యకాచార్యులు,చిన్న వారు చిత్ర కవి శ్రీనివాసా చార్యులు. వీరు ఆత్రేయ గారు మధ్యములు.
 
==రచనలు==
# భారతి నా అమ్మణ్ణి (కవిత్వం)
"https://te.wikipedia.org/wiki/చిత్రకవి_ఆత్రేయ" నుండి వెలికితీశారు