ఐసోబారులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఐసోబార్లు''' అనగా ఒకే సంఖ్య గల కేంద్రక కణాలను కలిగి ఉన్న వివిధ మూలక పరమాణువులు. అనగా ఒకే [[ద్రవ్యరాశి సంఖ్య]] వేర్వేరు [[పరమాణు సంఖ్య]]లు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అంటారు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఐసోబార్ శ్రేణికి ఒక ఉదాహరణ: [[:en:Sulfur-40|<sup>40</sup>S]], [[:en:Chlorine-40|<sup>40</sup>Cl]], [[:en:Argon-40|<sup>40</sup>Ar]], [[:en:Potassium-40|<sup>40</sup>K]], [[:en:Calcium-40|<sup>40</sup>Ca]]. ఈ ఉదాహరణలోని వివిధ మూలకాలు ఒకే సంఖ్యగల కేంద్రక కణాలు (40) కలిగి ఉన్నాయి. వీటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలు వేర్వేరుగా ఉంటాయి.<ref>[[Isobar (nuclide)#refSprawls1993|Sprawls (1993)]]</ref>
 
ఐసోబార్స్ (ఆంగ్లం:isobars) అనే పదాన్ని 1918లో [[:en:Alfred_Walter_Stewart|ఆల్ఫ్రైడ్ వాల్టెర్ స్టెవాంట్]] సూచించాడు<ref>http://jnm.snmjournals.org/content/19/6/581.full.pdf</ref>. ఈ పదం గ్రీకు పదం నుండి వ్యుత్పత్తి అయినది. గ్రీకు భాషలో " isos" అనగా "సమానం", "baros" అనగా "భారం".<ref>[http://www.etymonline.com/index.php?term=isobar Etymology Online]</ref>
ఉదాహరణలు:
* <sub>19</sub>K<sup>40</sup>, <sub>20</sub>Ca<sup>40</sup>లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.
* <sub>6</sub>C<sup>13</sup>, <sub>7</sub>N<sup>13</sup>లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.
 
<br />
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఐసోబారులు" నుండి వెలికితీశారు