చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
మూలాలు
పంక్తి 1:
కరోనా వైరస్ మొట్టమొదట [[చైనా]] లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యింది. 17 నవంబరు 2020 లో 55 ఏళ్ళ వ్యక్తికి మొదట ఇది సోకింది <ref>{{Cite web|url=https://economictimes.indiatimes.com/news/international/world-news/first-covid-19-case-can-be-traced-back-to-november-2017-in-chinas-hubei-province-report/articleshow/74608199.cms?from=mdr|title=నవంబరులోనే చైనాలో కరోనా|website=economictimes.indiatimes.com|access-date=2020-03-30}}</ref>. అయితే చైనీసు వైద్యాధికారులు దీనిని గుర్తించేలోపే ఇది వూహాన్ కేంద్రంగా చైనాలో, ఇతర దేశాలలో పాకిపోయింది. ఆ రోజు నుండి ప్రతి రోజు ఒకటి నుండి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. 27 డిసెంబరు 2019 న వూహాన్ లో గల Hubei Provincial Hospital of Integrated Chinese and Western Medicine లో పని చేసే Zhang Jixian అనే వైద్యుడు స్థానిక వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం (Center for Disease Control and Prevention) కు ఇది ఒక క్రొత్త కరోనా వైరస్ అని తెలిపాడు. 31 డిసెంబరు 2019 న Li Wenliang అనే వైద్యుడు ఈ న్యుమోనియాకు సంబంధించి సాంఘిక మాధ్యమాలలో ధృవీకరించని కొన్ని పత్రాలను పోస్టు చేసాడు. అప్పటికి ఆ వైద్యుణ్ణి పోలీసులు మందలించారు. కానీ తర్వాత ఆ వైద్యుడు కూడా కరోనా వైరస్ కాటుకు బలి అయ్యడు. దీనితో CDC హూవనన్ సముద్ర ఆహారపు మార్కెట్ లో అంతుచిక్కని న్యుమోనియాగా ఒకటి ఉన్నట్లుగా ఒప్పుకొంది. ప్రభుత్వపు రికార్డులు ఏవీ ప్రజలకు అందుబాటులో లేవు. విపరీతంగా వ్యాపిస్తున్న వ్యాధి యావత్ దేశాన్ని కుదిపేస్తుండటంతో 1 జనవరి న [[బీజింగ్]] కు చెందిన National Health Commission నుండి నిపుణులు కొందరిని వూహాన్ కు పంపటం జరిగింది. 8 జనవరి న ఒక క్రొత్త కరోనా వైరస్, ఈ న్యుమోనియాకు కారణంగా తేలింది. ఈ వైరస్ యొక్క క్రమాన్ని ఓపెన్ యాక్సెస్ డాటాబేసులో త్వరలోనే ప్రచురించారు. దీని కట్టడికి చైనా దేశం అవలంబించిన జాగ్రత్తలు/సూచనలు [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు కొనియాడాయి. 2003 SARS పై తాము పోరాడిన తీరు కంటే కరోనా వైరస్ పై తాము పోరాడిన తీరును ప్రపంచానికి తెలుపటం లో చైనా చాల పారదర్శకంగా వ్యవహరించింది. 12 మార్చి 2020 న అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వైరస్ చైనా నుండే ఇతర దేశాలకు ప్రాకింది అని తెలిపారు. దీనికి జవాబు గా చైనా విదేశాంగ మంత్రివర్గానికి చెందిన Zhao Lijian అమెరికా సైన్యమే ఈ వైరస్ ను చైనాకు తెచ్చి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
 
అయితే, వూహాన్ మరియు హుబై అధికార వర్గాలు స్పందించడంలో ఉదాసీనత మరియు వివాదాస్పద స్పందనలతో తొలిదశ లోనే వ్యాప్తిని నియంత్రించలేకపోయేలా చేశాయి అని ప్రజలు/ప్రసార మాధ్యమాలు విమర్శించాయి. 29 జనవరికి వైరస్ మెయిన్ ల్యాండ్ చైనా (హాంగ్ కాంగ్ మరియు మకావు లని తప్పించి) అంతటా వ్యాపించింది <ref>{{Cite web|url=https://www.npr.org/sections/goatsandsoda/2020/01/30/801142924/coronavirus-has-now-spread-to-all-regions-of-mainland-china|title=చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి|website=npr.org|access-date=2020-03-31}}</ref> . మెయిన్ ల్యాండ్ చైనా లోని అన్ని ప్రావిన్సులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి పూనుకొన్నాయి. వైరస్ కట్టడికి చైనా చేయగలిగిందల్లా చేస్తోంది అనే ఆత్మవిశ్వాసం కలిగి ఉన్ననూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి గా ప్రకటించింది <ref>{{Cite web|url=https://www.medicalnewstoday.com/articles/covid-19-is-now-a-pandemic-what-next|title=చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి|website=medicalnewstoday.com|access-date=2020-03-31}}</ref> . 8 ఫిబ్రవరి నాటికి వైరస్ దెబ్బకు మృతులు 724 కాగా వైరస్ సోకిన వారు 34,878 మందికి అప్పటికే వైరస్ సోకింది. కేవలం హుబై ప్రావిన్స్ లోనే 699 మరణాలు, 24,953 పాజిటివ్ కేసులు సంభవించాయి.
 
== హ్యుబై లాక్ డౌన్ ==