చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు
మూలాలు
పంక్తి 3:
అయితే, వూహాన్ మరియు హుబై అధికార వర్గాలు స్పందించడంలో ఉదాసీనత మరియు వివాదాస్పద స్పందనలతో తొలిదశ లోనే వ్యాప్తిని నియంత్రించలేకపోయేలా చేశాయి అని ప్రజలు/ప్రసార మాధ్యమాలు విమర్శించాయి. 29 జనవరికి వైరస్ మెయిన్ ల్యాండ్ చైనా (హాంగ్ కాంగ్ మరియు మకావు లని తప్పించి) అంతటా వ్యాపించింది <ref>{{Cite web|url=https://www.npr.org/sections/goatsandsoda/2020/01/30/801142924/coronavirus-has-now-spread-to-all-regions-of-mainland-china|title=చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి|website=npr.org|access-date=2020-03-31}}</ref> . మెయిన్ ల్యాండ్ చైనా లోని అన్ని ప్రావిన్సులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి పూనుకొన్నాయి. వైరస్ కట్టడికి చైనా చేయగలిగిందల్లా చేస్తోంది అనే ఆత్మవిశ్వాసం కలిగి ఉన్ననూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి గా ప్రకటించింది <ref>{{Cite web|url=https://www.medicalnewstoday.com/articles/covid-19-is-now-a-pandemic-what-next|title=చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి|website=medicalnewstoday.com|access-date=2020-03-31}}</ref> . 8 ఫిబ్రవరి నాటికి వైరస్ దెబ్బకు మృతులు 724 కాగా వైరస్ సోకిన వారు 34,878 మందికి అప్పటికే వైరస్ సోకింది. కేవలం హుబై ప్రావిన్స్ లోనే 699 మరణాలు, 24,953 పాజిటివ్ కేసులు సంభవించాయి.
 
చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ Xi Jinping తమ దేశం ఒక తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని హెచ్చరించారు<ref>{{Cite web|url=https://www.reuters.com/article/us-china-health-idUSKBN1ZO005|title=చైనా క్లిష్ట పరిస్థితులలో ఉంది - JinPing|website=reuters.com|access-date=2020-03-31}}</ref>. పార్టీ యొక్క పోలిట్ బ్యూరో అంటువ్యాధిని నియంత్రించటానికి Li Keqiang నాయకత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది <ref>{{Cite web|url=http://en.people.cn/n3/2020/0125/c90000-9651799.html|title=కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైన పోలిట్ బ్యూరో సమావేశం|website=en.people.cn|access-date=2020-03-31}}</ref> <ref>{{Cite web|url=https://www.bbc.com/news/world-asia-china-51249208|title=కరోనా వేగంగా వ్యాపిస్తోంది - Xi JinPing|website=bbc.com|access-date=2020-03-31}}</ref>. చైనా తమ నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకొంది. దేశవ్యాప్తంగా ప్రయాణీకులు జ్వరం తో బాధపడుతున్నారా అని తనిఖీ చేయబడింది. వూహాన్, హుబై లతో బాటు పలు చోట్ల మహమ్మారిని నియంత్రించేందుకు స్థానికంగా అధికారిక బృందాలు ఏర్పడ్డాయి. ఒక ప్రావిన్సు నుండి ఇంకో ప్రావిన్సు కు ప్రయాణించే చాలా బస్సులు, రైళ్ళు నిలిపివేయబడ్డాయి. 29 జనవరి కల్లా హుబై ప్రావిన్సులోని అన్ని నగరాలు నిర్బంధం (Quarantine) కి వెళ్ళిపోయాయి. హువాంగాంగ్, వెంజౌ వంటి నగరాలలో కర్ఫ్యూ కూడా నిర్వహించారు. ప్రపంచ తయారీ కేంద్రం అయిననూ చైనా లో ఫేస్ మాస్కుల, ఇతర రక్షణ పరికరాల కొరత నెలకొంది.
 
== హ్యుబై లాక్ డౌన్ ==