విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి ఎర్ర లింకులు కలపటమైనది
పంక్తి 1:
{{అయోమయం|విశాఖపట్నం}}
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]].
{{Infobox settlement
| name = విశాఖపట్నం జిల్లా
Line 89 ⟶ 90:
[[File:Sunset over Gosthani River at Bheemunipatnam.jpg|thumb|భీమునిపట్నం వద్ద సంధ్యా సమయం]]
[[File:Araku Valley Scenic View Visakhapatnam District.jpg|thumb|ఆహ్లాదకరమైన అరకులోయ]]
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]. దీనికి ఉత్తరాన [[ఒడిషా]] రాష్ట్రం, [[విజయనగరం జిల్లా]], దక్షిణాన [[తూర్పు గోదావరి జిల్లా]], పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున [[బంగాళాఖాతం]] ఉన్నాయి. [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం [[శ్రీకాకుళం జిల్లా]]గా ఏర్పడింది. ఇంకొంతభాగం [[1 జూన్ 1979]] న [[విజయనగరం జిల్లా]]లో భాగమైంది.
 
ఈ జిల్లాలో, [[బౌధ్బౌద్ధ మతము|బౌధ్ధమతం]]ధమతము కూడా వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరముశంకరం]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. {{maplink|type=shape}}
 
== జిల్లా చరిత్ర ==
 
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్దికి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనల లోనురచనలలోను ఉంది.
 
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామం. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామం. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు [[పట్టణము]]గా పిలిచే వారు. అందుచేత, పూర్వీకులకు, ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, [[సముద్రం]] ప్రక్కన గాని ఉన్నట్లుగా తెలిసేది. ఆంధ్రులకు [[పట్టణముపట్టణం]] అన్నమాటఅన్నమాటకు ఒక సంకేతమునుసంకేతంను ఇచ్చే పదము..నగరం ఈ ప్రాంతమంతా. [[క్రీస్తుసా.శ. పూర్వం 260]]లో260లో [[అశోక చక్రవర్తి]] పాలనలో [[కళింగ దేశం]] ఉండేది. ఆ కళింగ దేశంలో, అంతర్భాగంగా ఈ [[విశాఖపట్టణము]] ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, [[త్రికళింగదేశము]] అనే ([[త్రిలింగ దేశము]], [[తెలుగు దేశము]]) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: [[7 వ శతాబ్దం]]లో [[కళింగులు]], [[8 వ శతాబ్దం]]లో వేంగి (ఆంధ్ర రాజులు) [[చాళుక్యులు]](ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో [[రాజమండ్రి రెడ్డి రాజులు]], [[పల్లవ రాజులు]], [[చోళులు]], తరువాత [[గంగ వంశం]] రాజులు [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్‌ షాహి]] లు, [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]], [[హైదరాబాదు సంస్థానం|హైదరాబాదు]] నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. [[15వ శతాబ్దం]] నాటికి, ఆంధ్రదేశానికి [[స్వర్ణయుగం]] తెచ్చిన [[విజయనగర సామ్రాజ్యం]]లో అంతర్బాగమైంది.<ref name="NIC">{{Cite web |title=విశాఖపట్నం జిల్లా జాలస్థలి |url=https://visakhapatnam.ap.gov.in/te/|accessdate=2019-11-05|publisher=కలెక్టరు, విశాఖపట్నం జిల్లా}}</ref>
 
* [[260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]]లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]]లో ఒక భాగంగా ఉండేది.
Line 152 ⟶ 153:
[[దస్త్రం:devipuram.jpg|right|thumb|సహ్రక్షి మేరు ఆలయం]]
 
== డివిజన్లు లేదా= మండలాలు, నియోజక వర్గాలు===
భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 43 రెవిన్యూ మండలాలుగా విభజించారు.
 
Line 205 ⟶ 206:
== నియోజక వర్గాలు ==
 
== విశాఖపట్టణమువిశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ==
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]], [[1804]] నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 1950 ఆగస్టు 15 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]]లో కేంద్ర ప్రభుత్వముప్రభుత్వం నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్), జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనంగా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]]ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్పరిషత్తులు, జిల్లా అభివృద్ధి సమీక్ష మండలంమండలాల స్చట్టం చట్టము1968 1968( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టముచట్టం 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలులో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతిపంచాయతీ చట్టముచట్టం 1964]], ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండలం స్ చట్టము 1968 చట్టాలను తొలగించారు.
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టముచట్టం 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలులో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులలో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా, సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
 
== విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
== రవాణా వ్వవస్థ==
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 1978 జూన్ 17 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[విశాఖపట్నంమహా మునిసిపల్విశాఖ కార్పొరేషనగరపాలక న్సంస్థ|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]]నువుడాను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ.
 
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, [[వుడా]] ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండరుషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
==విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
[[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]]ను 1978 జూన్ 17 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్|విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]]ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యం 1721 చ.కి.మీ.
 
ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం, [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్.ఆర్ ) కోసం, [[వుడా]] ఒక బృహత్తర ప్రణాళికను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతిని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన, ప్రణాళికలను అమలు చేయటం,, అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
 
<!--== జనాభా visakhapattanam city populatiohgnలెక్కలు ==
Line 232 ⟶ 231:
 
== ఆకర్షణలు==
దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[యారాడ గ్రామం (బీచ్)]]., [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధ క్షేత్రము), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానంలో ఉన్న [[అనకాపల్లి]].[[భీమిలి]] లోని [[ఎర్రమట్టి దిబ్బలు|ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేదిలో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులు, మొట్టమొదటి [[పురపాలక నగరముసంఘం|పురపాలక నగరం]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)[[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[శృంగరాయవరం|ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధము]]), [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
 
== గణాంకాలు==
== క్రీడలు==
== ప్రముఖవ్యక్తులు==
==విశాఖ జిల్లా లో కొన్ని గణాంకాలు, వాస్తవాలు==
[[File:Evening scenic view in peddipalem village of Visakhapatnam District.jpg|thumb|right|విశాఖపట్నం జిల్లాలోని [[పెద్దిపాలెం]] గ్రామంలో అందమైన సాయంకాల సమయం.]]
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
* [[రెవిన్యూ డివిజన్లు]] (3): [[విశాఖపట్నం]], [[నర్సీపట్నం]], [[పాడేరు]]
* [[లోక్‌సభ|లోక్‌సభ స్థానాలు]] స్థానాలు (2): [[విశాఖపట్నం]], [[అనకాపల్లి]]
* [[శాసనసభ]]|శాసనసభ స్థానాలు]] (13): [[విశాఖపట్నం]] (2), [[భీమునిపట్నం]], [[పెందుర్తి]], [[పాడేరు]], [[మాడుగుల]], [[చోడవరం]], [[అనకాపల్లి]], [[పరవాడ]], [[ఎలమంచిలి]], [[పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం|పాయకారావుపేట]], [[నర్సీపట్నం]], [[చింతపల్లి]].
* [http://te.wikipedia.org/wiki/వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు విశాఖపట్నం జిల్లా మండలాలు] - 43
* [[నదులు]]: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
 
Line 259 ⟶ 255:
== వనరులు==
 
* [[తెలుగు సమాజముసమాజం (గ్రామం) లో పొటీ, సాంప్రదాయ బహుమానముబహుమానం (ట్రిబ్యూట్)]]
* [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ జిల్లాలు]]
 
== మూలాలు ==
<references />
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు