వాడుకరి చర్చ:Kasyap/పాతవి1: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 263:
== "మరియు" గురించి ==
 
"మరియు" గురించి, అది తెలుగు భాషకు సహజమైన వాడుక కాదనీ9 గతంలో మనం చాలానే మాట్లాడుకున్నాం. మీరు ఐఐఐటీలో నిర్వహించిన సదస్సులోని వక్తల్లో ఒకరైన ప్రొ. నాగేశ్వర్ గారు కూడా "తెలుగు వికీపీడియాలో మరియు వాడకం లాంటి అసహజమైన భాషా ప్రయోగాలున్నాయి. వాటిని నివారించాలి" అని సలహా ఇచ్చారు. కానీ, మీరు వాటిని ఇంకా వాడుతున్నట్లు గమనించాను. ఉదా: [[మ్యూచువల్ ఫండ్]]‎‎, [[సహజ వనరులు]]. ముఖ్యంగా సహజ వనరులు వ్యాసంలో భాష చాలా కృతకంగా ఉంది. పరిశీలించండి. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:26, 20 మార్చి 2020 (UTC)
 
 
 
...కస్యప్ గారు ఈ క్రింది వాడుకరి కి తగు సహాయము చేయగలరు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 14:21, 31 మార్చి 2020 (UTC)
 
 
 
సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల సహాయ సూచికను , సహాయం చేయబడిన పేజీలను , సహాయం కొరకు ప్రయత్నించి విఫలం అయిన పేజీలను, తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.
 
సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని, స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చి అలా మార్చినట్లు వ్యాఖ్య చేర్చండి.
 
నా వ్యాసాలను ప్రయోగ శాల నుండి, వాడుకరి పుట నుండి ప్రధాన వికి పీడియా కు తరలించడము ఎలాగ? దయచేసి నాకు వివరించండి. —Vjsuseela (చర్చ) 19:08, 28 మార్చి 2020 (UTC)
Return to the user page of "Kasyap/పాతవి1".