అన్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అన్నం''' మనం సాధారణంగా రోజూ భుజించే ఆహారము. వరి [[ధాన్యం]] నుండి వేరుచేసిన [[బియ్యం]] నీటిలో ఉడికించి అన్నాన్ని తయారుచేస్తారు. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం తెలుగు వారు [[అన్నప్రాసన]] పండుగలాగా జరుపుకుంటారు.
 
==వండే విధానం==
"https://te.wikipedia.org/wiki/అన్నం" నుండి వెలికితీశారు