"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
 
==మొఘల్ చిత్రకళా విస్తృతి==
మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది. <br>1. ఇలస్ట్రేటెడ్ గ్రంథ చిత్రకళచిత్రణ (Illustrated books) <br>2. దర్బారీ చిత్రకళచిత్రణ <br>
దర్బారుదర్బారీ చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.
 
 
6,876

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905210" నుండి వెలికితీశారు