మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది. <br>1. గ్రంథ చిత్రణ (Illustrated books) <br>2. దర్బారీ చిత్రణ <br>
 
ఒక గ్రంధం లోని విషయాలను వివరిస్తూ గీయబడిన చిత్రాలను ఇలస్ట్రేషన్స్ (గ్రంథస్త విషయవివరణ చిత్రాలు)గా పేర్కొంటారు. ఈ విధంగా ఒక గ్రంధానికి చిత్రాలు చేర్చబడటాన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రరచన లేదా గ్రంథ చిత్రణ గా వ్యవహరిస్తారు. ఆగ్రాలోని రాచరిక చిత్రశాలకు చెందిన మొఘల్ చిత్రకారులు పర్షియన్ భాషలో వున్న వందలాది గ్రంధాలకు రమ్యమైన చిత్రాలు గీసేవారు. ఈ విధంగా రాచరిక చిత్రశాల పర్షియన్ క్లాసిక్ గ్రంధాలతో పాటు అనువాదిత భారతీయ కావ్యాలకు సైతం ఎక్కువ సంఖ్యలో గ్రంథ ప్రతులను (ఇలస్ట్రేటెడ్ కాపీ) రూపొందించేది.
 
దర్బారీ చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.
 
===గ్రంథ చిత్రణ===
 
 
 
"https://te.wikipedia.org/wiki/మొఘల్_చిత్రకళ" నుండి వెలికితీశారు