కంప్యూటరు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 256:
* ‘[[బగ్‌]]’ అనే పదాన్ని కంప్యూటరు సంబంధిత విషయాల్లో తొలిసారి వాడింది అడ్మిరల్‌ గ్రేస్‌ హోపర్‌. అమెరికా నావికాదళానికి చెందిన ఒక స్థావరంలో బొద్దింక వల్ల కంప్యూటరు పాడైపోయింది. అప్పుడు ఆయన తొలిసారి ఈ పదాన్ని వాడారు.
* టీసీపీ, ఐపీల గురించి [[1973]]లో [[వింటన్‌ సెర్ఫ్‌]], రాబర్ట్‌ కాన్‌లు ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. ఇది ఇంటర్నెట్‌ ఆవిర్భావానికి కారణమయింది. అందువల్లే వింటన్‌ సెర్ఫ్‌ను ఇంటర్నెట్‌ పితామహునిగా పిలుస్తారు.
* 1973లో [[న్యూయార్క్]] కు చెందిన [[కంప్యూటర్]] [[శాస్త్రవేత్త]] [[లారీ టెస్లర్]] క‌ట్‌, కాపీ, పేస్ట్‌ లాంటి క‌మాండ్లును రూపొందించాడు.<ref name="క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=అంతర్జాతీయం |title=క‌ట్‌, కాపీ, పేస్ట్‌.. సృష్టిక‌ర్త ఇక లేరు |url=https://www.ntnews.com/international/cut-copy-paste-command-developer-larry-tesler-dies-11150 |accessdate=31 March 2020 |work=ntnews |date=20 February 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20200222020951/https://www.ntnews.com/international/cut-copy-paste-command-developer-larry-tesler-dies-11150 |archivedate=22 Februaryఫిబ్రవరి 2020 |language=te |url-status=live }}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కంప్యూటరు" నుండి వెలికితీశారు