బొట్టు: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ మరియు బొమ్మలు
పంక్తి 1:
{{మొలక}}
 
[[Image:Indian Woman with bindi.jpg|thumb|నుదిటి మీద బొట్టుతో ఒక భారతీయ మహిళ]]
[[Image:Hindu Bindi.jpg|thumb|బొట్టుతో ఒక విదేశీ మహిళ]]
[[ముఖము]]న బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం ఒక [[హిందూ]] సంప్రదాయం.
 
Line 6 ⟶ 9:
 
పార్వతి పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా [[విభూది]], పార్వతీదేవి గుత్రుగా [[కుంకుమ]] ధరిస్తారు. ముఖము చూడగానే విబూది కుంకుమలు చూస్తే మనకు పర్వతీపరమేశ్వరులు జ్ఞాపకము వస్తారు. ఈ విధముగా బొట్లు భగవంతుని స్మరింపచేస్తాయి. భగవంతుడు జ్ఞాపకమున్నంతవరకు మనకు మంచిబుద్ధి కలుగుతునే ఉంటుంది. మంచిబుద్ధి కలిగితే పాపములు చేయలేము. ఈ విధముగా పుణ్యకర్మలు చేసి బాగుపడతాము. కాబట్టి హిందువులందరూ మొహమున బొట్టుపెట్టుకొనడము తప్పక చేయాలి.
[[Image:ModernBindi.JPG|thumb|150px|right|ఆధునిక బొట్టు బిళ్ళలు]]
 
==ఇవి కూడా చూడండి==
*[[పచ్చబొట్టు]]
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
 
[[en:Bindi (decoration)]]
[[da:Bindi]]
[[de:Bindi]]
[[fr:Tilak]]
[[it:Tilaka]]
[[ml:പൊട്ട്]]
[[nl:Bindi]]
[[pl:Bindi]]
[[pt:Bindi]]
[[ru:Бинди]]
[[fi:Bindi]]
[[sv:Bindi]]
"https://te.wikipedia.org/wiki/బొట్టు" నుండి వెలికితీశారు