"మిఖాయిల్ గోర్బచేవ్" కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: 2 మార్చి 1931 → 1931 మార్చి 2, లొ → లో, ె → ే , ప్రతిష్ట → ప్రతిష్ఠ, సమిష్టి → స)
(కొంత అనువాదం)
యుద్ధ సమయంలో గ్రామంలోని పాఠశాల మూసివేసి 1944లో తెరిచారు{{sfn|Taubman|2017|p=27}}.గోర్బచేవ్ స్కూలుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ వెళ్ళిన తర్వాత విద్యలో రాణించాడు.{{sfn|Taubman|2017|pp=9, 27–28}} ఇతడు పాశ్చాత్య నవలలు మొదలుకొని బెలిన్‌స్కీ, పుస్కిన్, గొగొల్, లెర్మెంటోవ్ వంటి రష్యన్ రచయితల నవలల దాకా విపరీతంగా చదివేవాడు.{{sfn|Taubman|2017|pp=29–30}} 1946లో ఇతడు సోవియట్ రాజకీయ యువసంస్థ కొంసొమోల్‌లో చేరి జిల్లా కమిటీకి ఎన్నికైనాడు.{{sfn|Taubman|2017|pp=8, 28–29}} ప్రాథమిక విద్య అనంతరం ఇతడు మొలోటొవిస్కెయ్ లోని హైస్కూలులో చేరాడు. వారాంతాలలో అక్కడి నుండి 12 మైళ్ల దూరంలో ఉన్న తన గ్రామానికి నడుచుకుని వెళ్లేవాడు.{{sfn|Taubman|2017|p=30}} ఇతడు స్కూలు డ్రామా సొసైటీ సభ్యుడు{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=7|2a1=McCauley|2y=1998|2p=18|3a1=Taubman|3y=2017|3p=32}}గా క్రీడా, సాంఘిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. ఉదయం వ్యాయామ క్లాసులకు నాయకత్వం వహించేవాడు. {{sfn|Taubman|2017|p=32}}. 1946 నుండి ఐదేళ్లపాటు ప్రతి వేసవికి ఇంటికి వచ్చి తండ్రికి వ్యవసాయంలో సహాయపడేవాడు. కొన్నిసార్లు ఇద్దరూ రోజుకు 20 గంటలు కష్టపడేవారు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=18|2a1=Taubman|2y=2017|2p=34}} 1948లో వీరు 800ల టన్నుల ధాన్యాన్ని పండించారు. ఈ ఘనత సాధించినందుకు తండ్రి సెర్జీకి ఆర్డర్ ఆఫ్ లెనిన్, కుమారుడు మిఖాయిల్‌కు ఆర్డర్ ఆఫ్ రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్ పురస్కారాలు లభించాయి.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=6|2a1=McCauley|2y=1998|2p=18|3a1=Taubman|3y=2017|3pp=8, 34}}
[[File:МГУ, вид с воздуха.jpg|thumb|left|1950-1955ల మధ్య గోర్బచేవ్ చదివిన మాస్కో స్టేట్ యూనివర్సిటీ]]
1950లో గోర్బచేవ్ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన మాస్కో స్టేట్ యూనివర్సిటిలోని న్యాయకళాశాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డర్ ఆఫ్ రెడ్ బ్యానర్ ఆఫ్ లేబర్ అవార్డు కారణంగా ఇతనికి ప్రవేశ పరీక్షలేకుండానే యూనివర్సిటీలో సీటు లభించింది.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=6, 8|2a1=McCauley|2y=1998|2p=18|3a1=Taubman|3y=2017|3pp=40–41}} తన 19వ యేట మొదటిసారి తన గ్రామం విడిచి చదువుకోసం మాస్కో చేరాడు.{{sfn|Taubman|2017|p=43}} యూనివర్సిటీలో చదివే సమయంలో ఇతడు రైసా అనే యువతిని కలుసుకున్నాడు. వారిరువురూ ప్రేమించుకుని 1953, సెప్టెంబరు 23న వివాహం చేసుకున్నారు.1955 జూన్ నెలలో గోర్బచేవ్ డిస్టింక్షన్‌తో న్యాయ పట్టా పుచ్చుకున్నాడు.
 
1955 జూన్ నెలలో గోర్బచేవ్ డిస్టింక్షన్‌తో న్యాయ పట్టా పుచ్చుకున్నాడు.
{{Clear}}
 
== రాజకీయ జీవితం ==
 
=== స్టావ్రోపోల్ కొమ్‌సోమోల్: 1955-1969 ===
===Stavropol Komsomol: 1955–1969===
[[దస్త్రం:Bundesarchiv_Bild_183-B0628-0015-035,_Nikita_S._Chruschtschow.jpg|కుడి|thumb|నికిటా కృశ్చేవ్, సోవియట్ నాయకుడు. అతడి స్టాలినిస్ట్ వ్యతిరేక సంస్కరణలకు గోర్బచేవ్ మద్దతు ఇచ్చారు]]
 
1955 ఆగష్టులో, గోర్బచేవ్ స్టావ్రోపోల్ ప్రాంతీయ ప్రొక్యూరేటర్ కార్యాలయంలో పనిని ప్రారంభించాడు, కాని అతడు ఆ పనిని ఇష్టపడలేదు. కొమ్‌సోమోల్ లో పని చేయడానికి తన పరిచయాలను ఉపయోగించాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=21|2a1=Taubman|2y=2017|2p=77}} ఆ ప్రాంతానికి చెందిన కొమ్‌సోమోల్‌లో ఆందోళనలు, ప్రచార విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=31|2a1=Taubman|2y=2017|2p=78}} ఈ స్థితిలో, అతను ఈ ప్రాంతంలోని గ్రామాలను సందర్శించి వారి నివాసుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించాడు; అతను [[గోర్కయా బాల్కా|గోర్కాయ బాల్కా]] గ్రామంలో ఒక చర్చా వృత్తాన్ని స్థాపించాడు, దాని రైతుల నివాసితులు సామాజిక సంబంధాలను పొందడంలో సహాయపడతారు. {{Sfn|Taubman|2017|p=95}}
[[File:Bundesarchiv Bild 183-B0628-0015-035, Nikita S. Chruschtschow.jpg|thumb|right|గోర్బచేవ్ బలపరిచిన స్టాలిన్ వ్యతిరేక సంస్కరణవాది నికిటా కృశ్చేవ్]]
 
In August 1955, Gorbachev started work at the Stavropol regional procurator's office, but disliked the job and used his contacts to get a transfer to work for Komsomol,{{sfnm|1a1=McCauley|1y=1998|1p=21|2a1=Taubman|2y=2017|2p=77}} becoming deputy director of Komsomol's agitation and propaganda department for that region.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=31|2a1=Taubman|2y=2017|2p=78}} In this position, he visited villages in the area and tried to improve the lives of their inhabitants; he established a discussion circle in [[Gorkaya Balka]] village to help its peasant residents gain social contacts.{{sfn|Taubman|2017|p=95}}
 
Gorbachev and his wife initially rented a small room in Stavropol,{{sfnm|1a1=McCauley|1y=1998|1p=210|2a1=Taubman|2y=2017|2pp=81–83}} taking daily evening walks around the city and on weekends hiking in the countryside.{{sfn|Taubman|2017|p=81}} In January 1957, Raisa gave birth to a daughter, Irina,{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=19|2a1=McCauley|2y=1998|2p=23|3a1=Taubman|3y=2017|3p=86}} and in 1958 they moved into two rooms in a [[communal apartment]].{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=89}} In 1961, Gorbachev pursued a second degree, on agricultural production; he took a [[correspondence course]] from the local Stavropol Agricultural Institute, receiving his diploma in 1967.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=56, 62|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=115–116}} His wife had also pursued a second degree, attaining a PhD in sociology in 1967 from the [[Moscow Pedagogical Institute]];{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=111–113}} while in Stavropol she too joined the Communist Party.{{sfn|Taubman|2017|p=86}}
 
Stalin was ultimately succeeded as Soviet leader by [[Nikita Khrushchev]], who denounced Stalin and his [[cult of personality]] in a [[On the Cult of Personality and Its Consequences|speech given in February 1956]], after which he launched a [[de-Stalinization]] process throughout Soviet society.{{sfn|Taubman|2017|pp=90–91}} Later biographer [[William Taubman]] suggested that Gorbachev "embodied" the "reformist spirit" of the Khrushchev era.{{sfn|Taubman|2017|p=90}} Gorbachev was among those who saw themselves as "genuine Marxists" or "genuine Leninists" in contrast to what they regarded as the perversions of Stalin.{{sfn|Taubman|2017|p=91}} He helped spread Khrushchev's anti-Stalinist message in Stavropol, but encountered many who continued to regard Stalin as a hero or who praised the Stalinist purges as just.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=22|2a1=Taubman|2y=2017|2pp=96–98}}
 
Gorbachev rose steadily through the ranks of the local administration.{{sfn|Taubman|2017|p=78}} The authorities regarded him as politically reliable,{{sfn|Taubman|2017|p=80}} and he would flatter his superiors, for instance gaining favour with prominent local politician [[Fyodor Kulakov]].{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=74|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=25|4a1=Taubman|4y=2017|4pp=105–106}} With an ability to outmanoeuvre rivals, some colleagues resented his success.{{sfn|Taubman|2017|pp=103, 105}} In September 1956, he was promoted First Secretary of the Stavropol city's Komsomol, placing him in charge of it;{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=47|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=31|3a1=McCauley|3y=1998|3p=23|4a1=Taubman|4y=2017|4p=98}} in April 1958 he was made deputy head of the Komsomol for the entire region.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=100}} At this point he was given better accommodation: a two-room flat with its own private kitchen, toilet, and bathroom.{{sfn|Taubman|2017|p=89}} In Stavropol, he formed a discussion club for youths,{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=99}} and helped mobilise local young people to take part in Khrushchev's agricultural and development campaigns.{{sfn|Taubman|2017|p=100}}
 
గోర్బచేవ్, అతని భార్య మొదట్లో స్టావ్రోపోల్‌లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=210|2a1=Taubman|2y=2017|2pp=81–83}} రోజూ సాయంత్రం నగరంలో నడక, వారాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో హైకింగ్ వారికు అలవాటు. {{Sfn|Taubman|2017|p=81}} 1957 జనవరిలో వారికి కుమార్తె ఇరినా పుట్టింది.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=19|2a1=McCauley|2y=1998|2p=23|3a1=Taubman|3y=2017|3p=86}} 1958 లో వారు వేరేవారితో కలిసి ఉండే రెండు గదుల అపార్ట్మెంట్లోకి మారారు. 1961 లో గోర్బచేవ్ వ్యవసాయ ఉత్పత్తిపై రెండవ డిగ్రీ పొందాడు; అతను స్థానిక స్టావ్రోపోల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ నుండి కరస్పాండెన్స్ కోర్సు తీసుకున్నాడు, 1967 లో తన డిప్లొమా పొందాడు. {{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=56, 62|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=115–116}} అతని భార్య కూడా రెండవ డిగ్రీ అభ్యసించింది, మాస్కో పెడగోగికల్ ఇన్స్టిట్యూట్ నుండి 1967 లో సామాజిక శాస్త్రంలో పిహెచ్‌డి సాధించింది;{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=111–113}} స్టావ్రోపోల్‌లో ఉన్నప్పుడు ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. {{Sfn|Taubman|2017|p=86}}
[[File:Bundesarchiv Bild 183-1986-1126-307, LPG Golßen, Besuch durch KPdSU Delegation.jpg|thumb|left|1966లో తూర్పు జర్మనీ పర్యటనలో గోర్బచేవ్]]
 
స్టాలిన్ తరువాత నికిటా కృశ్చేవ్ సోవియట్ నాయకుడయ్యాడు. 1956 ఫిబ్రవరిలో చేసిన ప్రసంగంలో అతడు, స్టాలిన్ పద్ధతులను ఖండించాడు. ఆ తరువాత తరువాత అతను సోవియట్ సమాజంలో స్టాలినీకరణను తుడిచివేసే పని మొదలుపెట్టాడు. {{Sfn|Taubman|2017|pp=90–91}} తరువాతి కాలంలో గోర్బచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టౌబ్మాన్, కృశ్చేవ్ శకం నాటి "సంస్కరణవాద స్ఫూర్తి" గోర్బచేవ్‌లో "మూర్తీభవించిందని" అన్నాడు. {{Sfn|Taubman|2017|p=90}} స్టాలిన్ విపరీతబుద్ధికి భిన్నంగా తమను తాము "నిజమైన మార్క్సిస్టులు" లేదా "నిజమైన లెనినిస్టులు" గా భావించిన వారిలో గోర్బచేవ్ కూడా ఉన్నాడు. {{Sfn|Taubman|2017|p=91}} కృశ్చేవ్ ఇచ్చిన స్టాలినిస్ట్ వ్యతిరేక సందేశాన్ని స్టావ్రోపోల్‌లో వ్యాప్తి చేసాడు. కాని స్టాలిన్‌ను ఒక హీరోగా భావించినవారు గాని, స్టాలినిస్ట్ ప్రక్షాళనను ప్రశంసించిన వారు గానీ, చాలా మంది అతడికి ఎదురయ్యారు. {{sfnm|1a1=McCauley|1y=1998|1p=22|2a1=Taubman|2y=2017|2pp=96–98}}
In March 1961, Gorbachev became First Secretary of the regional Komsomol,{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=49|2a1=McCauley|2y=1998|2p=23}} in which position he went out of his way to appoint women as city and district leaders.{{sfn|Taubman|2017|p=102}} In 1961, Gorbachev played host to the Italian delegation for the [[World Youth Festival]] in Moscow;{{sfn|Taubman|2017|p=149}} that October, he also attended the [[22nd Congress of the Communist Party of the Soviet Union]].{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=50|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=24|3a1=McCauley|3y=1998|3p=24}} In January 1963, Gorbachev was promoted to personnel chief for the regional party's agricultural committee,{{sfn|Taubman|2017|p=107}} and in September 1966 became First Secretary of the Stavropol City Party Organisation ("Gorkom").{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=61|2a1=McCauley|2y=1998|2p=26}} By 1968 he was increasingly frustrated with his job—in large part because Khrushchev's reforms were stalling or being reversed—and he contemplated leaving politics to work in academia.{{sfn|Taubman|2017|p=116}} However, in August 1968, he was named Second Secretary of the Stavropol Kraikom, making him the deputy of First Secretary [[Leonid Yefremov]] and the second most senior figure in the Stavrapol region.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=28|4a1=Taubman|4y=2017|4p=119}} In 1969 he was elected as a deputy to the [[Supreme Soviet of the Soviet Union]] and made a member of its Standing Commission for the Protection of the Environment.{{sfn|Medvedev|1986|p=64}}
 
గోర్బచేవ్ స్థానిక పరిపాలనలో క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. {{Sfn|Taubman|2017|p=78}} అధికారులు అతన్ని రాజకీయంగా విశ్వసనీయ వ్యక్తిగా భావించారు, {{Sfn|Taubman|2017|p=80}} అతను తన పై అధికారులను పొగడుతూండేవాడు -ప్రముఖ స్థానిక రాజకీయ నాయకుడు ఫ్యోడర్ కులాకోవ్‌ దగ్గర పొందిన ప్రాపకాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=74|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=25|4a1=Taubman|4y=2017|4pp=105–106}} ప్రత్యర్థులపై పైచేయి సాధించగల అతడి సామర్థ్యం, కొంతమంది సహచరులకు కంటగింపు కలిగించింది. {{Sfn|Taubman|2017|pp=103, 105}} 1956 సెప్టెంబరులో, అతను స్టావ్రోపోల్ నగర కొమ్‌సోమోల్‌కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 1958 ఏప్రిల్‌లో అతను ఆ ప్రాంతం మొత్తానికి కొమ్‌సోమోల్ డిప్యూటీ నేతగా నియమితుడయ్యాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=100}} ఈ సమయంలో అతనికి మెరుగైన వసతి లభించింది: రెండు-గదుల ఫ్లాట్‌లో స్వంత వంటగది, టాయిలెట్, బాత్రూం లుండేవి. {{Sfn|Taubman|2017|p=89}} స్టావ్రోపోల్‌లో, అతను యువకుల కోసం ఒక చర్చా క్లబ్‌ను ఏర్పాటు చేశాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=99}} కృశ్చేవ్ వ్యవసాయ, అభివృద్ధి ప్రచారాలలో పాల్గొనడానికి స్థానిక యువకులను సమీకరించాడు. {{Sfn|Taubman|2017|p=100}}
Cleared for travel to [[Eastern Bloc]] countries, in 1966 he was part of a delegation visiting [[East Germany]], and in 1969 and 1974 visited [[People's Republic of Bulgaria|Bulgaria]].{{sfn|McCauley|1998|p=30}} In August 1968 [[Warsaw Pact invasion of Czechoslovakia|the Soviet Union led an invasion]] of Czechoslovakia to put an end to the Prague Spring, a period of political liberalisation in the Marxist–Leninist country. Although Gorbachev later stated that he had had private concerns about the invasion, he publicly supported it.{{sfn|Taubman|2017|pp=123–124}} In September 1969 he was part of a Soviet delegation sent to Czechoslovakia, where he found the Czechoslovak people largely unwelcoming to them.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=64–65|2a1=McCauley|2y=1998|2p=30|3a1=Taubman|3y=2017|3p=124}} That year, the Soviet authorities ordered him to punish [[Fagien B. Sadykov]], a Stavropol-based agronomist whose ideas were regarded as critical of Soviet agricultural policy; Gorbachev ensured that Sadykov was fired from teaching but ignored calls for him to face tougher punishment.{{sfnm|1a1=McCauley|1y=1998|1pp=28–29|2a1=Taubman|2y=2017|2p=125}} Gorbachev later related that he was "deeply affected" by the incident; "my conscience tormented me" for overseeing Sadykov's persecution.{{sfn|Taubman|2017|pp=125–126}}
[[దస్త్రం:Bundesarchiv_Bild_183-1986-1126-307,_LPG_Golßen,_Besuch_durch_KPdSU_Delegation.jpg|ఎడమ|thumb|గోర్బచేవ్ 1966 లో [[తూర్పు జర్మనీ]] పర్యటనలో ఉన్నారు]]
1961 మార్చిలో, గోర్బచేవ్ ప్రాంతీయ కొమ్‌సోమోల్‌కు మొదటి కార్యదర్శి అయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=49|2a1=McCauley|2y=1998|2p=23}} ఈ పదవిలో ఉండగా అతను సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలను నగర, జిల్లా నాయకులుగా నియమించాడు. {{Sfn|Taubman|2017|p=102}} 1961 లో, గోర్బచేవ్ మాస్కోలో జరిగిన ప్రపంచ యువ ఉత్సవానికి ఇటాలియన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యమిచ్చాడు; {{Sfn|Taubman|2017|p=149}} ఆ అక్టోబరులో, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ 22 వ కాంగ్రెస్‌కు కూడా హాజరయ్యాడు. [84] 1963 జనవరిలో, గోర్బచేవ్ ప్రాంతీయ పార్టీ వ్యవసాయ కమిటీకి సిబ్బంది చీఫ్‌గా పదోన్నతి పొందాడు, {{Sfn|Taubman|2017|p=107}} 1966 సెప్టెంబరులో స్టావ్రోపోల్ సిటీ పార్టీకి ("గోర్కామ్") మొదటి కార్యదర్శి అయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=61|2a1=McCauley|2y=1998|2p=26}} 1968 నాటికి కృశ్చేవ్ సంస్కరణలు నిలిచిపోవడం, వెనక్కి నడవడం తో అతను తన ఉద్యోగంలో నిస్పృహ చెందాడు. రాజకీయాలను వదిలేసి, ఏదైనా విద్యాసంస్థలో పనిచేయాలని అనుకున్నాడు. {{Sfn|Taubman|2017|p=116}} అయితే, 1968 ఆగష్టులో, అతన్ని స్టావ్రోపోల్ క్రైకోమ్‌కు రెండవ కార్యదర్శిగా నియమించారు. మొదటి కార్యదర్శి లియోనిద్ యెఫ్రెమోవ్ కు డిప్యూటీగా, స్టావ్రాపోల్ ప్రాంతంలో రెండవ అత్యంత సీనియర్ వ్యక్తి.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=28|4a1=Taubman|4y=2017|4p=119}} 1969 లో అతను సోవియట్ యూనియన్ సుప్రీం సోవియట్‌కు డిప్యూటీగా ఎన్నికయ్యాడు. దాని పర్యావరణ పరిరక్షణ స్టాండింగ్ కమిషన్‌లో సభ్యుడయ్యాడు. {{Sfn|Medvedev|1986|p=64}}
 
ఈస్టర్న్ బ్లాక్ దేశాలకు ప్రయాణాలు చెయ్యడానికి అతణ్ణి క్లియర్ చేయడంతో, 1966 లో తూర్పు జర్మనీని సందర్శించే ప్రతినిధి బృందంలో భాగమయ్యాడు. 1969, 1974 ల్లో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా|బల్గేరియా]] సందర్శించాడు. {{Sfn|McCauley|1998|p=30}} 1968 ఆగష్టులో[[చెకోస్లోవేకియాపై వార్సా ఒప్పందం దాడి|, సోవియట్ యూనియన్]] చెకోస్లోవేకియాపై దండెత్తి. ఆ మార్క్సిస్ట్-లెనినిస్ట్ దేశంలో రాజకీయ సరళీకరణల ఆలోచనలకు ముగింపు పలికింది. ఆ ఆక్రమణ గురించి తనలో ఆందోళన ఉండేదని గోర్బచేవ్ తరువాతి కాలంలో పేర్కొన్నప్పటికీ, అతను దానిని బహిరంగంగా సమర్థించాడు. {{Sfn|Taubman|2017|pp=123–124}} 1969 సెప్టెంబరులో, చెకోస్లోవేకియాకు వెళ్ళిన సోవియట్ ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నాడు. చెకోస్లోవాక్ ప్రజలు తమను ఇష్టపడడం లేదని అతడికి అర్థమైంది.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=64–65|2a1=McCauley|2y=1998|2p=30|3a1=Taubman|3y=2017|3p=124}} ఆ సంవత్సరం, స్టావ్రోపోల్ లోని వ్యవసాయ శాస్త్రవేత్త ఫాగిన్ బి. సాదికోవ్ ఆలోచనలు సోవియట్ వ్యవసాయ విధానాన్ని విమర్శించే ధోరణిలో ఉన్నాయి కాబట్టి, అతణ్ణి శిక్షించాలని సోవియట్ అధికారులు గోర్బచేవ్‌ను ఆదేశించారు. గోర్బచేవ్ సాదికోవ్‌ను అధ్యాపకత్వం నుండి తొలగించి, కఠినమైన శిక్షను విధించాలన్న పిలుపును పక్కన పెట్టాడు. {{sfnm|1a1=McCauley|1y=1998|1pp=28–29|2a1=Taubman|2y=2017|2p=125}} ఈ సంఘటనతో "తీవ్రంగా ప్రభావితమయ్యాన"ని గోర్బచేవ్ ఆ తరువాత చెప్పాడు. సాదికోవ్ పై శిక్షను పర్యవేక్షించినందుకు "నా మనస్సాక్షి నన్ను హింసించింది". {{Sfn|Taubman|2017|pp=125–126}}
===Heading the Stavropol Region: 1970–1977===
 
=== స్టావ్రోపోల్ ప్రాంతానికి నేతృత్వం: 1970-1977 ===
In April 1970, Yefremov was promoted to a higher position in Moscow and Gorbachev succeeded him as the First Secretary of the Stavropol kraikom. This granted Gorbachev significant power over the Stavropol region.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=65|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4p=120}} He had been personally vetted for the position by senior [[Moscow Kremlin|Kremlin]] leaders and was informed of their decision by the Soviet leader, [[Leonid Brezhnev]].{{sfn|Taubman|2017|pp=121–122}} Aged 39, he was considerably younger than his predecessors in the position.{{sfn|Taubman|2017|p=121}} As head of the Stavropol region, he automatically became a member of the [[Central Committee of the Communist Party of the Soviet Union]] in 1971.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=73|2a1=Taubman|2y=2017|2p=121}} According to biographer [[Zhores Medvedev]], Gorbachev "had now joined the Party's super-elite".{{sfn|Medvedev|1986|p=65}} As regional leader, Gorbachev initially attributed economic and other failures to "the inefficiency and incompetence of cadres, flaws in management structure or gaps in legislation", but eventually concluded that they were caused by an excessive centralisation of decision making in Moscow.{{sfn|Taubman|2017|p=127}} He began reading translations of restricted texts by Western Marxist authors like [[Antonio Gramsci]], [[Louis Aragon]], [[Roger Garaudy]], and [[Giuseppe Boffa]], and came under their influence.{{sfn|Taubman|2017|p=127}}
1970 ఏప్రిల్లో, యెఫ్రెమోవ్ మాస్కోలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. దాంతో గోర్బచేవ్ అతని తరువాత స్టావ్రోపోల్ క్రైకోమ్ కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. ఇది గోర్బచేవ్‌కు స్టావ్రోపోల్ ప్రాంతంపై గణనీయమైన అధికారాన్ని ఇచ్చింది.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=65|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4p=120}} సీనియర్ [[మాస్కో క్రెమ్లిన్|క్రెమ్లిన్]] నాయకులు ఈ పదవి కోసం అతణ్ణి వ్యక్తిగతంగా పరిశీలించారు. సోవియట్ నాయకుడు లియొనిద్ బ్రెజ్నెవ్ స్వయంగా ఆ నిర్ణయాన్ని తెలియజేశాడు. {{Sfn|Taubman|2017|pp=121–122}} 39 సంవత్సరాల వయస్సులో, అతను ఈ పదవిలో ఉన్న మాజీల కంటే చాలా చిన్నవాడు. {{Sfn|Taubman|2017|p=121}} స్టావ్రోపోల్ ప్రాంతానికి అధిపతి హోదాలో అతడు ఆటోమాటిగ్గా 1971 లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=73|2a1=Taubman|2y=2017|2p=121}} జీవిత చరిత్ర రచయిత జోర్స్ మెద్వెదేవ్ ప్రకారం, గోర్బచేవ్ "ఇప్పుడు పార్టీలో సూపర్-ఎలైట్‌లో చేరాడు" . {{Sfn|Medvedev|1986|p=65}} ప్రాంతీయ నాయకుడిగా ఉండగా, ఆర్థిక వైఫల్యాలకు, ఇతర వైఫల్యాలకూ "కార్యకర్తల అసమర్థత, చేతకానితనం, నిర్వహణలో లోపాలు, చట్టంలోని అంతరాలూ" కారణమని గోర్బచేవ్ పేర్కొన్నాడు. కానీ, నిర్ణయాధికారమంతా మాస్కోలో కేద్రీకృతమవడం వల్లనే ఇవి సంభవించాయని అంతిమంగా తేల్చాడు. {{Sfn|Taubman|2017|p=127}} అతను ఆంటోనియో గ్రామ్సి, లూయిస్ ఆరగాన్, రోజర్ గరాడీ, గియుసేప్ బోఫా వంటి పాశ్చాత్య మార్క్సిస్ట్ రచయితల రచనల అనువాదాలను చదవడం మొదలుపెట్టాడు. వారి ప్రభావానికి లోనయ్యాడు. {{Sfn|Taubman|2017|p=127}}
[[దస్త్రం:Большой_Ставропольский_канал_в_поселке_Горном.JPG|కుడి|thumb|గోర్బచేవ్ యొక్క ప్రాంతీయ నాయకత్వంలో స్థాపించబడిన గ్రేట్ స్టావ్రోపోల్ కాలువలో భాగం]]
ప్రాంతీయ నాయకుడిగా గోర్బచేవ్ ప్రధానమైన పని వ్యవసాయ ఉత్పత్తి స్థాయిలను పెంచడం. 1975, 1976 లో తీవ్రమైన కరువులతో ఉత్పత్తి దెబ్బతింది. {{Sfn|Taubman|2017|p=129}} గ్రేట్ స్టావ్రోపోల్ కాలువ నిర్మాణం ద్వారా నీటిపారుదల వ్యవస్థల విస్తరణను అతడు పర్యవేక్షించాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1pp=31–32|2a1=Taubman|2y=2017|2p=130}} ఇపటోవ్‌స్కీ జిల్లాలో రికార్డు ధాన్యం దిగుబడిని సాధించినందుకు 1972 మార్చిలో, మాస్కోలో జరిగిన వేడుకలో బ్రెజ్నెవ్ నుండి ఆర్డర్ ఆఫ్ ది అక్టోబర్ రివల్యూషన్ అందుకున్నాడు. {{sfnm|1a1=McCauley|1y=1998|1p=33|2a1=Taubman|2y=2017|2pp=131–132}} బ్రెజ్నెవ్ నమ్మకాన్ని నిలుపుకోడానికి గోర్బచేవ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూండేవాడు; {{Sfn|Taubman|2017|p=123}} ప్రాంతీయ నాయకుడిగా, అతను బ్రెజ్నెవ్‌ను తన ప్రసంగాలలో పదేపదే ప్రశంసించేవాడు. అతనిని "మన కాలపు అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు" అని పేర్కొన్నాడు. {{Sfn|Taubman|2017|pp=128–129}} గోర్బచేవ్ అతని భార్య మాస్కో, లెనిన్గ్రాడ్, ఉజ్బెకిస్తాన్, ఉత్తర కాకసస్ లోని రిసార్ట్స్ లో సెలవులు గడిపారు; {{Sfn|Taubman|2017|p=157}} ఆ సందర్భాల్లో ఒకసారి KGB అధినేత యూరీ ఆండ్రోపోవ్‌తో కాలం గడిపాడు. ఆండ్రోపోవ్ అతనికి అనుకూలంగా, ఒక ముఖ్యమైన అండగా ఉండేవాడు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1pp=35–36|2a1=Taubman|2y=2017|2pp=138–139}} గోర్బచేవ్ సోవియట్ ప్రధాన మంత్రి, అలెక్సీ కోసిగిన్, {{sfnm|1a1=McCauley|1y=1998|1p=35|2a1=Taubman|2y=2017|2pp=145–146}} దీర్ఘకాల సీనియర్ పార్టీ సభ్యుడు మిఖాయిల్ సుస్లోవ్ వంటి సీనియర్ వ్యక్తులతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=108, 113|2a1=McCauley|2y=1998|2p=35}}
 
పశ్చిమ ఐరోపాకు సోవియట్ ప్రతినిధి బృందాలలో భాగంగా పంపడానికి తగినంత విశ్వసనీయత గోర్బచేవ్‌కు ఉందని ప్రభుత్వం భావించింది; అతను 1970 - 1977 మధ్య ఐదు పర్యటనలు చేశాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=78|2a1=Taubman|2y=2017|2p=149}} 1971 సెప్టెంబరులో అతను [[ఇటలీ]]<nowiki/>కి వెళ్ళిన ప్రతినిధి బృందంలో భాగం, అక్కడ వారు ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు; గోర్బచేవ్ ఇటాలియన్ సంస్కృతిని ఇష్టపడ్డాడు. కాని ఆ దేశంలో పేదరికం, అసమానతలను చూసి బాధపడ్డాడు. {{Sfn|Taubman|2017|pp=149–150}} 1972 లో అతను బెల్జియం, నెదర్లాండ్స్ వెళ్ళాడు. 1973 లో పశ్చిమ జర్మనీ సందర్శించాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=30|2a1=Taubman|2y=2017|2pp=150–151}} గోర్బచేవ్, అతని భార్య 1976, 1977 లో ఫ్రాన్స్‌ సందర్శించారు. రెండోసారి వెళ్ళినపుడు ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్గదర్శి వెంట ఆ దేశంలో పర్యటించారు. {{Sfn|Taubman|2017|pp=151–152}} వెస్ట్ యూరోపియన్లు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం, వారి రాజకీయ నాయకులను బహిరంగంగా విమర్శించడమూ చూసి అతడు ఆశ్చర్య పోయాడు. సోవియట్ యూనియన్‌లో అలాంటిది లేదు, అంత బహిరంగంగా మాట్లాడే ధైర్యం అక్కడ చెయ్యరు. {{Sfn|Taubman|2017|p=152}} ఈ సందర్శనల తరువాత తనకూ తన భార్యకూ "బూర్జువా ప్రజాస్వామ్యంపై సోషలిస్టు ఆధిపత్యం గురించిన మా పూర్వ విశ్వాసాలు కదిలిపోయాయి" అని అతడు తరువాతి కాలంలో చెప్పాడు. {{Sfn|Taubman|2017|p=153}}
[[File:Большой Ставропольский канал в поселке Горном.JPG|thumb|right|Part of the Great Stavropol Canal established under Gorbachev's regional leadership]]
 
గోర్బచేవ్ తన తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండేవాడు; 1974 లో అనారోగ్యానికి గురైన తండ్రి మరణానికి కొంతకాలం ముందు గోర్బచేవ్ ప్రివోల్నో వెళ్ళి అతనితో గడిపాడు. {{Sfn|Taubman|2017|pp=153–154}}
Gorbachev's main task as regional leader was to raise agricultural production levels, something hampered by severe droughts in 1975 and 1976.{{sfn|Taubman|2017|p=129}}
He oversaw the expansion of irrigation systems through construction of the [[Great Stavropol Canal]].{{sfnm|1a1=McCauley|1y=1998|1pp=31–32|2a1=Taubman|2y=2017|2p=130}} For overseeing a record grain harvest in [[Ipatovsky]] district, in March 1972 he was awarded by [[Order of the October Revolution]] by Brezhnev in a Moscow ceremony.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=33|2a1=Taubman|2y=2017|2pp=131–132}} Gorbachev always sought to maintain Brezhnev's trust;{{sfn|Taubman|2017|p=123}} as regional leader, he repeatedly praised Brezhnev in his speeches, for instance referring to him as "the outstanding statesman of our time".{{sfn|Taubman|2017|pp=128–129}} Gorbachev and his wife holidayed in Moscow, Leningrad, Uzbekistan, and resorts in the North Caucusus;{{sfn|Taubman|2017|p=157}} he holidayed with the head of the [[KGB]], [[Yuri Andropov]], who was favourable towards him and who became an important patron.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1pp=35–36|2a1=Taubman|2y=2017|2pp=138–139}} Gorbachev also developed good relationships with senior figures like the Soviet Prime Minister, [[Alexei Kosygin]],{{sfnm|1a1=McCauley|1y=1998|1p=35|2a1=Taubman|2y=2017|2pp=145–146}} and the longstanding senior party member [[Mikhail Suslov]].{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=108, 113|2a1=McCauley|2y=1998|2p=35}}
 
కుమార్తె, ఇరినా, 1978 ఏప్రిల్లో సహవిద్యార్థి అనటోలీ విర్గాన్‌స్కీని పెళ్ళి చేసుకుంది {{Sfn|Taubman|2017|p=156}}
The government considered Gorbachev sufficiently reliable that he was sent as part of Soviet delegations to Western Europe; he made five trips there between 1970 and 1977.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=78|2a1=Taubman|2y=2017|2p=149}} In September 1971 he was part of a delegation who travelled to Italy, where they met with representatives of the [[Italian Communist Party]]; Gorbachev loved Italian culture but was struck by the poverty and inequality he saw in the country.{{sfn|Taubman|2017|pp=149–150}} In 1972 he visited Belgium and the Netherlands and in 1973 [[West Germany]].{{sfnm|1a1=McCauley|1y=1998|1p=30|2a1=Taubman|2y=2017|2pp=150–151}} Gorbachev and his wife visited France in 1976 and 1977, on the latter occasion touring the country with a guide from the [[French Communist Party]].{{sfn|Taubman|2017|pp=151–152}} He was surprised by how openly West Europeans offered their opinions and criticised their political leaders, something absent from the Soviet Union, where most people did not feel safe speaking so openly.{{sfn|Taubman|2017|p=152}} He later related that for him and his wife, these visits "shook our a priori belief in the superiority of socialist over bourgeois democracy".{{sfn|Taubman|2017|p=153}}
 
కోమ్‌సొమోల్‌లో యువకులను చేరదీయడంలో గోర్బచేవ్‌కు ఉన్న అనుభవం కారణంగా 1977 లో అతణ్ణి సుప్రీం సోవియట్ యువజన వ్యవహారాల స్టాండింగ్ కమిషన్ అధ్యక్షుడిగా నియమించింది. {{Sfn|Medvedev|1986|p=77}}
Gorbachev had remained close to his parents; after his father became terminally ill in 1974, Gorbachev travelled to be with him in Privolnoe shortly before his death.{{sfn|Taubman|2017|pp=153–154}} His daughter, Irina, married fellow student Anatoly Virgansky in April 1978.{{sfn|Taubman|2017|p=156}} In 1977, the Supreme Soviet appointed Gorbachev to chair the Standing Commission on Youth Affairs due to his experience with mobilising young people in Komsomol.{{sfn|Medvedev|1986|p=77}}
 
===Secretary of the Central Committee: 1978–1984===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905255" నుండి వెలికితీశారు