మిఖాయిల్ గోర్బచేవ్: కూర్పుల మధ్య తేడాలు

కొంత అనువాదం
+కొమ్‌సొమోల్ నోట్స్
పంక్తి 112:
== రాజకీయ జీవితం ==
 
=== స్టావ్రోపోల్ కొమ్‌సోమోల్కొమ్‌సొమోల్: 1955-1969 ===
[[దస్త్రం:Bundesarchiv_Bild_183-B0628-0015-035,_Nikita_S._Chruschtschow.jpg|కుడి|thumb|నికిటా కృశ్చేవ్, సోవియట్ నాయకుడు. అతడి స్టాలినిస్ట్ వ్యతిరేక సంస్కరణలకు గోర్బచేవ్ మద్దతు ఇచ్చారుఇచ్చాడు]]
1955 ఆగష్టులో, గోర్బచేవ్ స్టావ్రోపోల్ ప్రాంతీయ ప్రొక్యూరేటర్ కార్యాలయంలో పనిని ప్రారంభించాడు, కాని అతడు ఆ పనిని ఇష్టపడలేదు. కొమ్‌సోమోల్తన లోపరిచయాలను పనిఉపయోగించుకుని చేయడానికికొమ్‌సొమోల్‌లో<ref తనgroup="నోట్స్">కొమ్‌సొమోల్ పరిచయాలనుఅనేది సోవియట్ యూనియన్ లోని యువజన కమ్యూనిస్టు పార్టీ. పార్టీ రష్యను పేరును కుదించి "కొమ్‌సొమోల్" అని పిలుస్తారు. ఇంగ్లీషులో ''ఆల్ యూనియన్ లెనినిస్ట్ యంగ్ కమ్యూనిస్ట్ లీగ్'' అని అంటారు. అధికారికంగా కానప్పటికీ, దీన్ని సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎస్‌యు) కి యువజన విభాగంగా భావిస్తారు.</ref> ఉపయోగించాడుచేరాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=21|2a1=Taubman|2y=2017|2p=77}} ఆ ప్రాంతానికి చెందిన కొమ్‌సోమోల్‌లోకొమ్‌సొమోల్‌లో ఆందోళనలు, ప్రచార విభాగానికి డిప్యూటీ డైరెక్టర్ అయ్యాడు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=31|2a1=Taubman|2y=2017|2p=78}} ఈ స్థితిలో, అతను ఈ ప్రాంతంలోని గ్రామాలను సందర్శించి వారి నివాసుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నించాడు; అతను [[గోర్కయా బాల్కా|గోర్కాయ బాల్కా]] గ్రామంలో ఒక చర్చా వృత్తాన్ని స్థాపించాడు, దాని రైతుల నివాసితులు సామాజిక సంబంధాలను పొందడంలో సహాయపడతారు. {{Sfn|Taubman|2017|p=95}}
 
గోర్బచేవ్, అతని భార్య మొదట్లో స్టావ్రోపోల్‌లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=210|2a1=Taubman|2y=2017|2pp=81–83}} రోజూ సాయంత్రం నగరంలో నడక, వారాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో హైకింగ్ వారికు అలవాటు. {{Sfn|Taubman|2017|p=81}} 1957 జనవరిలో వారికి కుమార్తె ఇరినా పుట్టింది.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1p=19|2a1=McCauley|2y=1998|2p=23|3a1=Taubman|3y=2017|3p=86}} 1958 లో వారు వేరేవారితో కలిసి ఉండే రెండు గదుల అపార్ట్మెంట్లోకి మారారు. 1961 లో గోర్బచేవ్ వ్యవసాయ ఉత్పత్తిపై రెండవ డిగ్రీ పొందాడు; అతను స్థానిక స్టావ్రోపోల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ నుండి కరస్పాండెన్స్ కోర్సు తీసుకున్నాడు, 1967 లో తన డిప్లొమా పొందాడు. {{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=56, 62|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=115–116}} అతని భార్య కూడా రెండవ డిగ్రీ అభ్యసించింది, మాస్కో పెడగోగికల్ ఇన్స్టిట్యూట్ నుండి 1967 లో సామాజిక శాస్త్రంలో పిహెచ్‌డి సాధించింది;{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=19|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4pp=111–113}} స్టావ్రోపోల్‌లో ఉన్నప్పుడు ఆమె కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరింది. {{Sfn|Taubman|2017|p=86}}
పంక్తి 120:
స్టాలిన్ తరువాత నికిటా కృశ్చేవ్ సోవియట్ నాయకుడయ్యాడు. 1956 ఫిబ్రవరిలో చేసిన ప్రసంగంలో అతడు, స్టాలిన్ పద్ధతులను ఖండించాడు. ఆ తరువాత తరువాత అతను సోవియట్ సమాజంలో స్టాలినీకరణను తుడిచివేసే పని మొదలుపెట్టాడు. {{Sfn|Taubman|2017|pp=90–91}} తరువాతి కాలంలో గోర్బచేవ్ జీవిత చరిత్ర రాసిన విలియం టౌబ్మాన్, కృశ్చేవ్ శకం నాటి "సంస్కరణవాద స్ఫూర్తి" గోర్బచేవ్‌లో "మూర్తీభవించిందని" అన్నాడు. {{Sfn|Taubman|2017|p=90}} స్టాలిన్ విపరీతబుద్ధికి భిన్నంగా తమను తాము "నిజమైన మార్క్సిస్టులు" లేదా "నిజమైన లెనినిస్టులు" గా భావించిన వారిలో గోర్బచేవ్ కూడా ఉన్నాడు. {{Sfn|Taubman|2017|p=91}} కృశ్చేవ్ ఇచ్చిన స్టాలినిస్ట్ వ్యతిరేక సందేశాన్ని స్టావ్రోపోల్‌లో వ్యాప్తి చేసాడు. కాని స్టాలిన్‌ను ఒక హీరోగా భావించినవారు గాని, స్టాలినిస్ట్ ప్రక్షాళనను ప్రశంసించిన వారు గానీ, చాలా మంది అతడికి ఎదురయ్యారు. {{sfnm|1a1=McCauley|1y=1998|1p=22|2a1=Taubman|2y=2017|2pp=96–98}}
 
గోర్బచేవ్ స్థానిక పరిపాలనలో క్రమంగా ఎదుగుతూ వచ్చాడు. {{Sfn|Taubman|2017|p=78}} అధికారులు అతన్ని రాజకీయంగా విశ్వసనీయ వ్యక్తిగా భావించారు, {{Sfn|Taubman|2017|p=80}} అతను తన పై అధికారులను పొగడుతూండేవాడు -ప్రముఖ స్థానిక రాజకీయ నాయకుడు ఫ్యోడర్ కులాకోవ్‌ దగ్గర పొందిన ప్రాపకాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=74|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=25|4a1=Taubman|4y=2017|4pp=105–106}} ప్రత్యర్థులపై పైచేయి సాధించగల అతడి సామర్థ్యం, కొంతమంది సహచరులకు కంటగింపు కలిగించింది. {{Sfn|Taubman|2017|pp=103, 105}} 1956 సెప్టెంబరులో, అతను స్టావ్రోపోల్ నగర కొమ్‌సోమోల్‌కుకొమ్‌సొమోల్‌కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. 1958 ఏప్రిల్‌లో అతను ఆ ప్రాంతం మొత్తానికి కొమ్‌సోమోల్కొమ్‌సొమోల్ డిప్యూటీ నేతగా నియమితుడయ్యాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=100}} ఈ సమయంలో అతనికి మెరుగైన వసతి లభించింది: రెండు-గదుల ఫ్లాట్‌లో స్వంత వంటగది, టాయిలెట్, బాత్రూం లుండేవి. {{Sfn|Taubman|2017|p=89}} స్టావ్రోపోల్‌లో, అతను యువకుల కోసం ఒక చర్చా క్లబ్‌ను ఏర్పాటు చేశాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1p=23|2a1=Taubman|2y=2017|2p=99}} కృశ్చేవ్ వ్యవసాయ, అభివృద్ధి ప్రచారాలలో పాల్గొనడానికి స్థానిక యువకులను సమీకరించాడు. {{Sfn|Taubman|2017|p=100}}
[[దస్త్రం:Bundesarchiv_Bild_183-1986-1126-307,_LPG_Golßen,_Besuch_durch_KPdSU_Delegation.jpg|ఎడమ|thumb|గోర్బచేవ్, 1966 లో [[తూర్పు జర్మనీ]] పర్యటనలో ఉన్నారుఉండగా]]
1961 మార్చిలో, గోర్బచేవ్ ప్రాంతీయ కొమ్‌సోమోల్‌కుకొమ్‌సొమోల్‌కు మొదటి కార్యదర్శి అయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=49|2a1=McCauley|2y=1998|2p=23}} ఈ పదవిలో ఉండగా అతను సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలను నగర, జిల్లా నాయకులుగా నియమించాడు. {{Sfn|Taubman|2017|p=102}} 1961 లో, గోర్బచేవ్ మాస్కోలో జరిగిన ప్రపంచ యువ ఉత్సవానికి ఇటాలియన్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యమిచ్చాడు; {{Sfn|Taubman|2017|p=149}} ఆ అక్టోబరులో, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ 22 వ కాంగ్రెస్‌కు కూడా హాజరయ్యాడు. [84] 1963 జనవరిలో, గోర్బచేవ్ ప్రాంతీయ పార్టీ వ్యవసాయ కమిటీకి సిబ్బంది చీఫ్‌గా పదోన్నతి పొందాడు, {{Sfn|Taubman|2017|p=107}} 1966 సెప్టెంబరులో స్టావ్రోపోల్ సిటీ పార్టీకి ("గోర్కామ్") మొదటి కార్యదర్శి అయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=61|2a1=McCauley|2y=1998|2p=26}} 1968 నాటికి కృశ్చేవ్ సంస్కరణలు నిలిచిపోవడం, వెనక్కి నడవడం తో అతను తన ఉద్యోగంలో నిస్పృహ చెందాడు. రాజకీయాలను వదిలేసి, ఏదైనా విద్యాసంస్థలో పనిచేయాలని అనుకున్నాడు. {{Sfn|Taubman|2017|p=116}} అయితే, 1968 ఆగష్టులో, అతన్ని స్టావ్రోపోల్ క్రైకోమ్‌కు రెండవ కార్యదర్శిగా నియమించారు. మొదటి కార్యదర్శి లియోనిద్ యెఫ్రెమోవ్ కు డిప్యూటీగా, స్టావ్రాపోల్ ప్రాంతంలో రెండవ అత్యంత సీనియర్ వ్యక్తి.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=63|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=28|4a1=Taubman|4y=2017|4p=119}} 1969 లో అతను సోవియట్ యూనియన్ సుప్రీం సోవియట్‌కు డిప్యూటీగా ఎన్నికయ్యాడు. దాని పర్యావరణ పరిరక్షణ స్టాండింగ్ కమిషన్‌లో సభ్యుడయ్యాడు. {{Sfn|Medvedev|1986|p=64}}
 
ఈస్టర్న్ బ్లాక్ దేశాలకు ప్రయాణాలు చెయ్యడానికి అతణ్ణి క్లియర్ చేయడంతో, 1966 లో తూర్పు జర్మనీని సందర్శించే ప్రతినిధి బృందంలో భాగమయ్యాడు. 1969, 1974 ల్లో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా|బల్గేరియా]] సందర్శించాడు. {{Sfn|McCauley|1998|p=30}} 1968 ఆగష్టులో[[చెకోస్లోవేకియాపై వార్సా ఒప్పందం దాడి|, సోవియట్ యూనియన్]] చెకోస్లోవేకియాపై దండెత్తి. ఆ మార్క్సిస్ట్-లెనినిస్ట్ దేశంలో రాజకీయ సరళీకరణల ఆలోచనలకు ముగింపు పలికింది. ఆ ఆక్రమణ గురించి తనలో ఆందోళన ఉండేదని గోర్బచేవ్ తరువాతి కాలంలో పేర్కొన్నప్పటికీ, అతను దానిని బహిరంగంగా సమర్థించాడు. {{Sfn|Taubman|2017|pp=123–124}} 1969 సెప్టెంబరులో, చెకోస్లోవేకియాకు వెళ్ళిన సోవియట్ ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్నాడు. చెకోస్లోవాక్ ప్రజలు తమను ఇష్టపడడం లేదని అతడికి అర్థమైంది.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=64–65|2a1=McCauley|2y=1998|2p=30|3a1=Taubman|3y=2017|3p=124}} ఆ సంవత్సరం, స్టావ్రోపోల్ లోని వ్యవసాయ శాస్త్రవేత్త ఫాగిన్ బి. సాదికోవ్ ఆలోచనలు సోవియట్ వ్యవసాయ విధానాన్ని విమర్శించే ధోరణిలో ఉన్నాయి కాబట్టి, అతణ్ణి శిక్షించాలని సోవియట్ అధికారులు గోర్బచేవ్‌ను ఆదేశించారు. గోర్బచేవ్ సాదికోవ్‌ను అధ్యాపకత్వం నుండి తొలగించి, కఠినమైన శిక్షను విధించాలన్న పిలుపును పక్కన పెట్టాడు. {{sfnm|1a1=McCauley|1y=1998|1pp=28–29|2a1=Taubman|2y=2017|2p=125}} ఈ సంఘటనతో "తీవ్రంగా ప్రభావితమయ్యాన"ని గోర్బచేవ్ ఆ తరువాత చెప్పాడు. సాదికోవ్ పై శిక్షను పర్యవేక్షించినందుకు "నా మనస్సాక్షి నన్ను హింసించింది". {{Sfn|Taubman|2017|pp=125–126}}
 
=== స్టావ్రోపోల్ ప్రాంతానికి నేతృత్వం: 1970-1977 ===
1970 ఏప్రిల్లో, యెఫ్రెమోవ్ మాస్కోలో ఉన్నత పదవికి ఎంపికయ్యాడు. దాంతో గోర్బచేవ్ అతని తరువాత స్టావ్రోపోల్ క్రైకోమ్ కు మొదటి కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. ఇది గోర్బచేవ్‌కు స్టావ్రోపోల్ ప్రాంతంపై గణనీయమైన అధికారాన్ని ఇచ్చింది.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=65|2a1=Doder|2a2=Branson|2y=1990|2p=32|3a1=McCauley|3y=1998|3p=29|4a1=Taubman|4y=2017|4p=120}} సీనియర్ [[మాస్కో క్రెమ్లిన్|క్రెమ్లిన్]] నాయకులు ఈ పదవి కోసం అతణ్ణి వ్యక్తిగతంగా పరిశీలించారు. సోవియట్ నాయకుడు లియొనిద్ బ్రెజ్నెవ్ స్వయంగా ఆ నిర్ణయాన్ని తెలియజేశాడు. {{Sfn|Taubman|2017|pp=121–122}} 39 సంవత్సరాల వయస్సులో, అతను ఈ పదవిలో ఉన్న మాజీల కంటే చాలా చిన్నవాడు. {{Sfn|Taubman|2017|p=121}} స్టావ్రోపోల్ ప్రాంతానికి అధిపతి హోదాలో అతడు ఆటోమాటిగ్గా 1971 లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యుడయ్యాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1p=73|2a1=Taubman|2y=2017|2p=121}} జీవిత చరిత్ర రచయిత జోర్స్ మెద్వెదేవ్ ప్రకారం, గోర్బచేవ్ "ఇప్పుడు పార్టీలో సూపర్-ఎలైట్‌లో చేరాడు" . {{Sfn|Medvedev|1986|p=65}} ప్రాంతీయ నాయకుడిగా ఉండగా, ఆర్థిక వైఫల్యాలకు, ఇతర వైఫల్యాలకూ "కార్యకర్తల అసమర్థత, చేతకానితనం, నిర్వహణలో లోపాలు, చట్టంలోని అంతరాలూ" కారణమని గోర్బచేవ్ పేర్కొన్నాడు. కానీ, నిర్ణయాధికారమంతా మాస్కోలో కేద్రీకృతమవడం వల్లనే ఇవి సంభవించాయని అంతిమంగా తేల్చాడు. {{Sfn|Taubman|2017|p=127}} అతను ఆంటోనియో గ్రామ్సి, లూయిస్ ఆరగాన్, రోజర్ గరాడీ, గియుసేప్ బోఫా వంటి పాశ్చాత్య మార్క్సిస్ట్ రచయితల రచనల అనువాదాలను చదవడం మొదలుపెట్టాడు. వారి ప్రభావానికి లోనయ్యాడు. {{Sfn|Taubman|2017|p=127}}
[[దస్త్రం:Большой_Ставропольский_канал_в_поселке_Горном.JPG|కుడి|thumb|గోర్బచేవ్ యొక్క ప్రాంతీయ నాయకత్వంలో స్థాపించబడిననిర్మించిన గ్రేట్ స్టావ్రోపోల్ కాలువలో భాగం]]
ప్రాంతీయ నాయకుడిగా గోర్బచేవ్ ప్రధానమైన పని వ్యవసాయ ఉత్పత్తి స్థాయిలను పెంచడం. 1975, 1976 లో తీవ్రమైన కరువులతో ఉత్పత్తి దెబ్బతింది. {{Sfn|Taubman|2017|p=129}} గ్రేట్ స్టావ్రోపోల్ కాలువ నిర్మాణం ద్వారా నీటిపారుదల వ్యవస్థల విస్తరణను అతడు పర్యవేక్షించాడు.{{sfnm|1a1=McCauley|1y=1998|1pp=31–32|2a1=Taubman|2y=2017|2p=130}} ఇపటోవ్‌స్కీ జిల్లాలో రికార్డు ధాన్యం దిగుబడిని సాధించినందుకు 1972 మార్చిలో, మాస్కోలో జరిగిన వేడుకలో బ్రెజ్నెవ్ నుండి ఆర్డర్ ఆఫ్ ది అక్టోబర్ రివల్యూషన్ అందుకున్నాడు. {{sfnm|1a1=McCauley|1y=1998|1p=33|2a1=Taubman|2y=2017|2pp=131–132}} బ్రెజ్నెవ్ నమ్మకాన్ని నిలుపుకోడానికి గోర్బచేవ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూండేవాడు; {{Sfn|Taubman|2017|p=123}} ప్రాంతీయ నాయకుడిగా, అతను బ్రెజ్నెవ్‌ను తన ప్రసంగాలలో పదేపదే ప్రశంసించేవాడు. అతనిని "మన కాలపు అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు" అని పేర్కొన్నాడు. {{Sfn|Taubman|2017|pp=128–129}} గోర్బచేవ్ అతని భార్య మాస్కో, లెనిన్గ్రాడ్, ఉజ్బెకిస్తాన్, ఉత్తర కాకసస్ లోని రిసార్ట్స్ లో సెలవులు గడిపారు; {{Sfn|Taubman|2017|p=157}} ఆ సందర్భాల్లో ఒకసారి KGB అధినేత యూరీ ఆండ్రోపోవ్‌తో కాలం గడిపాడు. ఆండ్రోపోవ్ అతనికి అనుకూలంగా, ఒక ముఖ్యమైన అండగా ఉండేవాడు.{{sfnm|1a1=Doder|1a2=Branson|1y=1990|1pp=35–36|2a1=Taubman|2y=2017|2pp=138–139}} గోర్బచేవ్ సోవియట్ ప్రధాన మంత్రి, అలెక్సీ కోసిగిన్, {{sfnm|1a1=McCauley|1y=1998|1p=35|2a1=Taubman|2y=2017|2pp=145–146}} దీర్ఘకాల సీనియర్ పార్టీ సభ్యుడు మిఖాయిల్ సుస్లోవ్ వంటి సీనియర్ వ్యక్తులతో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు.{{sfnm|1a1=Medvedev|1y=1986|1pp=108, 113|2a1=McCauley|2y=1998|2p=35}}
 
పంక్తి 137:
కుమార్తె, ఇరినా, 1978 ఏప్రిల్లో సహవిద్యార్థి అనటోలీ విర్గాన్‌స్కీని పెళ్ళి చేసుకుంది {{Sfn|Taubman|2017|p=156}}
 
కోమ్‌సొమోల్‌లో యువకులను చేరదీయడంలోసమీకరించడంలో గోర్బచేవ్‌కు ఉన్న అనుభవం కారణంగా 1977 లో అతణ్ణి సుప్రీం సోవియట్ యువజన వ్యవహారాల స్టాండింగ్ కమిషన్ అధ్యక్షుడిగా నియమించింది. {{Sfn|Medvedev|1986|p=77}}
 
===Secretary of the Central Committee: 1978–1984===
పంక్తి 466:
|}
 
== నోట్స్ ==
== రిఫరెన్సులు ==
<references group="నోట్స్" />
===సైటేషన్స్===
 
== మూలాలు ==
{{Reflist|25em}}
 
"https://te.wikipedia.org/wiki/మిఖాయిల్_గోర్బచేవ్" నుండి వెలికితీశారు