భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి అనుబంధ బ్యాంకుల గురించి సవరణ
పంక్తి 24:
}}</ref>
 
== మునుపటి అనుబంధ బ్యాంకులు ==
భారతీయ స్టేట్ బ్యాంకుకు 5గతంలో 7 అనుబంధ బ్యాంకులు ఉన్నాయిఉండేవి. అవన్నీ సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి [[1959]]లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి [[పంచవర్ష ప్రణాళికలు|పంచవర్ష ప్రణాళికలో]] గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.ఇటీవలే 2008 సంస్ధలన్నిలో ఇందులోస్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2009 లో స్టేట్ బ్యాంక్ ఇండోర్ మాతృసంస్థ లో విలీనం అయ్యాయి. మిగిలిన 5 అనుబంధ బ్యాంకులు 2016 లో విలీనం అయ్యాయి.
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్]]
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]]
*[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్]]
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్]]
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా]]
* [[స్టేట్ బ్యాంక్బ్యాంకు ఆఫ్ ట్రావన్‌కోర్సౌరాష్ట్ర]]
*[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోరే|స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్]]
 
== విదేశాలలో శాఖలు ==