"సుమేధ జయసేన" కూర్పుల మధ్య తేడాలు

చి
బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (4))
చి (బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి)
{{Orphan|$N=Orphan|date=ఏప్రిల్ 2020}}
{{Infobox Officeholder}}
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905504" నుండి వెలికితీశారు