→జీవ శాస్త్రము భాగాలు
ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
== జీవ శాస్త్రము భాగాలు ==
* [[బాహ్య స్వరూప శాస్త్రం]]: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యనం చేసే శాస్త్రం.
* [[అంతర స్వరూప శాస్త్రం]]: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
* [[ఆవరణ శాస్త్రం]]: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
* [[వర్గీకరణ శాస్త్రం]]: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
* [[సూక్ష్మజీవ శాస్త్రం]]: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
* [[పురాజీవ శాస్త్రం]]: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం
=== వృక్ష శాస్త్రము ===
|