"జీవ శాస్త్రం" కూర్పుల మధ్య తేడాలు

Naidugari Jayanna (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2905511 ను రద్దు చేసారు
ట్యాగు: 2017 source edit
(Naidugari Jayanna (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2905511 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
 
== జీవ శాస్త్రము భాగాలు ==
* [[బాహ్య స్వరూప శాస్త్రం]]: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
* [[అంతర స్వరూప శాస్త్రం]]: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
* [[ఆవరణ శాస్త్రం]]: జీవులకు వాటి పరిసరాలకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి తెలియజేసే శాస్త్రం.
* [[వర్గీకరణ శాస్త్రం]]: జీవులను వాటి లక్షణాల ఆధారంగా వివిధ విభాగాలుగా విభజించే శాస్త్రం.
* [[సూక్ష్మజీవ శాస్త్రం]]: కంటికి కనిపించని సూక్ష్మజీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
* [[పురాజీవ శాస్త్రం]]: గత కాలంలో జీవించి ప్రస్తుత కాలంలో శిలాజాలుగా లభ్యమయ్యే వాటిని గురించి తెలిపే శాస్త్రం
 
=== వృక్ష శాస్త్రము ===
</gallery>
 
{{మూస:వైజ్ఞానిక శాస్త్రము}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూస:వైజ్ఞానిక శాస్త్రము}}
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:విజ్ఞాన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905512" నుండి వెలికితీశారు