"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

406 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
==చిత్రించే విధానం==
#వస్త్రాలను శుభ్రం చేయడం
#వెదురు కలాల్ని సిద్ధం చేసుకోవడం
#బొగ్గుతో స్కెచ్ గీసుకోవడం
#నల్ల రంగుతో బొమ్మలను గీయడం
#సహజ రంగులను అద్దడం
==ప్రముఖ కళంకారీ కళాకారులు==
గురప్ప చెట్టి, దామోదరాచారి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290554" నుండి వెలికితీశారు