మేక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (9)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 65:
{{main|మేకల పెంపకం}}
భారత దేశంలో మేకను పేదవాని ఆవు అంటారు. మెట్ట సేద్యంలో '''మేకల పెంపకం''' అతిప్రముఖమైన [[ఉపాధి]]. ఆవు, గేదె వంటి పశువుల పెంపకానికి అనువుగాని మెట్టపల్లాల ప్రాంతాలలో మేకల పెంపకం ఒక్కటే సాధ్యం. సన్నకారు రైతాంగానికి మేకల పెంపకం అతి తక్కువ పెట్టుబడితో లాభదాయక వృత్తి.<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/goat-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== వ్యాధులు ==
వర్షాకాలంలో [[నోటి, కాలి వ్యాధి]] (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.<ref name="పశువులకు గాలికుంటు టీకాలు!">{{cite news |last1=ఈనాడు |first1=రైతేరాజు |title=పశువులకు గాలికుంటు టీకాలు! |url=https://www.eenadu.net/raitheraju/mainnews/general/48/220030099 |accessdate=1 April 2020 |work=www.eenadu.net |date=22 March 2020 |archiveurl=http://web.archive.org/web/20200330081223/https://www.eenadu.net/raitheraju/mainnews/general/48/220030099 |archivedate=30 March 2020 |language=te}}</ref><ref name="గాలికుంటు లఎంతో చేటు">{{cite news |last1=ప్రజాశక్తి |first1=ఫీచర్స్ |title=గాలికుంటు లఎంతో చేటు |url=http://www.prajasakti.com/Article/Focus/2012684 |accessdate=1 April 2020 |publisher=డాక్టర్‌. జి. రాంబాబు, |date=22 February 2018}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మేక" నుండి వెలికితీశారు