"మొఘల్ చిత్రకళ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(జంతువులు, మొక్కల చిత్రణ)
చి
ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు లఘుచిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటాల్లొనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికధోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.
 
ఔరంగజేబు కాలంలో రాజాదరణను కోల్పోయిన అనేక చిత్రకారులు ఇతర రాజ్యాలకు తరలిపోయారు. తదనంతరకాలంలో మొఘల్ చిత్రకళా శైలి ఇతర హిందూ, ముస్లిం ప్రాంతీయ రాజ్యాలకు, ఆ తరువాత సిక్కు ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది. ఇది ఆయా సంస్థానాలలో అనేక ప్రాంతీయ చిత్రకళా శైలులను అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. ఈ సమయంలోనేకాలంలోనే చిత్రకళ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ కళ హిందూ పురాణేతిహాస గాథా చిత్రణతో ఎక్కువగాముడిపడటం ముడిపడిందికనిపిస్తుంది. అయితే ప్రాంతీయ చిత్రకళారీతులుచిత్రకళారీతులకు సంబందించిన చిత్రాలు రాశి పరంగా ఎక్కువైనప్పటికీఎక్కువగా వున్నప్పటికీ వాసి పరంగా తక్కువ సొగసు తోనేసొగసుతో అభివ్యక్తమయ్యాయి. వీటిని తరచుగా "మొఘల్ తదనంతర", "ఉప-మొఘల్" లేదా "ప్రాంతీయ మొఘల్" చిత్రకళగా అభివర్ణిస్తారు.
==మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం==
6,865

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905698" నుండి వెలికితీశారు