ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Company|company_name=ఆంధ్రా బ్యాంకు|company_logo=[[ఫైలు:Koti AB.jpg|center|thumb|200px|హైదరాబాదు, కోటి - లో ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం]]<!-- Image with unknown copyright status removed: [[Image:Logo_final.gif]] -->|company_type=పబ్లిక్|foundation=[[1923]], [[నవంబర్ 20]]|location=[[Image:Flag of India.svg|20px]] [[హైదరాబాదు]], [[భారతదేశం]]|key_people=[[కే.రామకృష్ణన్]], ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్|industry=[[ఫైనాన్స్]]<br />[[వాణిజ్య బ్యాంకులు]]|num_employees=19,921 (2018 నాటికి)|homepage=http://www.andhrabank.in}}
[[File:Andhra bank.svg|కుడి|thumb|250px240x240px|alt=]]
భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో '''ఆంధ్రా బ్యాంకు''' ఒకటి. ఈ బ్యాంకును [[1923]], [[నవంబరు 20]] న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] [[మచిలీపట్నం]]లో స్థాపించాడు. [[1980]]లో ఈ బ్యాంకు జాతీయం చేశారు. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది. [[2003]] నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. [[2007]]లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. [[2007]] [[సెప్టెంబర్]] నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, Semi-urban-376, పట్టణ-338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు [[ఆసియా]]లోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. [[దేశం]]<nowiki/>లో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది. ఇలా ఎన్నో రికార్డులను సృష్టించిన ఈ బ్యాాంక్ ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. 1 ఏప్రిల్ 2020 నుండి యూనియన్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతోంది.<ref name="ఆంధ్రా బ్యాంక్ చరిత్ర ఎంత గొప్పదో.. కానీ నేటి నుంచి కనుమరుగు..">{{cite news |last1=NEWS 18 తెలుగు |first1=ట్రెండింగ్ |title=ఆంధ్రా బ్యాంక్ చరిత్ర ఎంత గొప్పదో.. కానీ నేటి నుంచి కనుమరుగు.. |url=https://telugu.news18.com/news/trending/andhra-bank-to-be-merge-into-union-bank-of-india-from-april-1-bs-486018.html |accessdate=1 April 2020 |date=1 April 2020 |archiveurl=http://web.archive.org/web/20200401183245/https://telugu.news18.com/news/trending/andhra-bank-to-be-merge-into-union-bank-of-india-from-april-1-bs-486018.html |archivedate=2 April 2020}}</ref><ref name="ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు లేనట్లే">{{cite news |last1=Rao |first1=Samba Siva |title=ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు లేనట్లే |url=https://www.hmtvlive.com/business/reserve-bank-of-india-has-approved-amalgamation-10-public-sector-banks-from-april-1-42461 |accessdate=1 April 2020 |work=www.hmtvlive.com |date=29 March 2020 |archiveurl=http://web.archive.org/web/20200401183530/https://www.hmtvlive.com/business/reserve-bank-of-india-has-approved-amalgamation-10-public-sector-banks-from-april-1-42461 |archivedate=2 April 2020 |language=te}}</ref>
 
పంక్తి 6:
* [http://www.andhrabank.in Official site for the bank]
* [https://web.archive.org/web/20080203030236/http://demo83.sify.net/abtelugu/index.aspx తెలుగులొ ఆంధ్రా బ్యాంక్ ]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు