"ఇంధనం" కూర్పుల మధ్య తేడాలు

వికీ ప్రామాణిక శైలి
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(వికీ ప్రామాణిక శైలి)
 
== కర్బన ఇంధనాలు ==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు :'' ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధముపదార్ధం ( Carbon Compound ) ఉండును. వీటిలో చాలా వరకు [[పెట్రోలియం]] ఉత్పత్తులే.
 
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
 
# [[బొగ్గు|రాకాసి బొగ్గు]] - దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# [[కలప]] - [[చెట్టు|వృక్షం]] యొక్క కాండపు భాగం.దీనిని వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
# [[సాధారణ బొగ్గు]] - కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
#[[డీజిల్|డీజీల్]]
# [[డీసిల్]]
# [[కిరోసిన్]]
# [[నాఫ్తా]]
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel ) (A.T.F) - [[విమానాలు]], [[హెలికాప్టర్]] లలో వాడతారు.
# [[వంట గ్యాస్]] - దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]] - దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. [[లోహాలు]] అతికించడానికి వాడతారు.
# [[జీవ ఇంధనం|జీవ ఇంధనం (బయో డీసిల్డీజీల్)]] - [[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]]లోదీపంలో ఊయోగిస్తారు.
# [[కర్పూరం]] - హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]]లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధముపదార్ధం. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
 
== అకర్బన ఇంధనాలు ==
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు.
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు.
[[బాయిలరు]]లలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరుఇంధనాలను వాడతారు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా [[కొక్రేన్ బాయిలరు]]ను ఉపయోగిస్తారు.అలాగే [[లాంకషైర్ బాయిలరు]]లోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:శక్తి వనరులు]]
[[వర్గం:ఇంధనాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2905812" నుండి వెలికితీశారు