శ్రీరామాంజనేయ యుద్ధం (1958): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
* [[అమర్‌నాథ్(నటుడు)|అమర్‌నాథ్]] - శ్రీరాముడు
* [[శ్రీరంజని]] - సీత
* [[కె.వి.ఎస్ఎస్‌.శర్మ]] - వశిష్టుడు
* [[ముక్కామల కృష్ణమూర్తి]] - విశ్వామిత్రుడు
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - యయాతి
పంక్తి 21:
* [[పి.సూరిబాబు]] - అంగదుడు
* [[తాడేపల్లి కాంతారావు|కాంతారావు]] - శివుడు
* [[కల్యాణం రఘురామయ్య]] - నారదుడు (?)
* బేబి చంద్రకళ - యయాతి కుమార్తె
* మాస్టర్ కృష్ణభగవాన్ - యయాతి కుమారుడు
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: ఎన్.ఎన్.ఎ.ఆచార్య
* నిర్మాత: కె.సుబ్రహ్మణ్యం
* మాటలు: కొవ్వలి
* పాటలు: దైతాగోపాలం, తాండ్ర సుబ్రహ్మణ్యం, ఎస్.వి.యన్.ఆచార్య
* సంగీతం: జంధ్యాల
* శబ్దగ్రహణం: విశ్వనాథ్
* ఛాయాగ్రహణం: పి.ఎల్.రాయ్
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలు, పద్యాల వివరాలు:
# దేవదానవుల కేదేని వైరము నెంచ అవని (పద్యం) - [[కె.రఘురామయ్య]]
# శ్రీ రఘురామచంద్ర మది చింతనచేయతరంబే (పద్యం) - [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] - రచన: [[తాండ్ర సుబ్రహ్మణ్యం|తాండ్ర]]
# అభయమిమ్మని బ్రతిమాలితమ్మ మిమ్ము (పద్యం) - కె. రఘురామయ్య
# అల మౌని యన్నంత (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
# ఆరయ కాతుమం చభయహస్తము నిచ్చి (పద్యం) - [[పి.సూరిబాబు]]
# ఈపాద నీరజమేకదా జహ్నవి పుణ్య స్రవంతి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
# ఎందుకయ్యా ఈ అలుకా మాపై ఎందుకయ్యా - [[ఏ.పి.కోమల]]
# ఎరుగనీక యదార్ధంబు మరుగు పరచి (పద్యం) - [[ఉడుతా సరోజిని|సరోజిని]]
# ఏమే పార్వతి నీకు పల్కుటకు నోరేలేదా (పద్యం) - వైదేహి
# ఒకటే మాటయటన్న మాదేయని (పద్యం) - [[పి.బి.శ్రీనివాస్]]
# కనుగోనవే మానినీ శ్రీరాముని ఘనా ఘన శ్యాము - సరోజిని,వైదేహి
# కన్నుల్ మోడ్చిరి మందభాగ్యు లిపుడే కన్నీరు (పద్యం) - వైదేహి
# కమనీయంబగు నీదు నామ గుణము (పద్యం) - పి.సూరిబాబు
# కర్తవ్యంబును బోధ జేసితిరి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
# క్షేమంబే కదా ఆంజనేయునకు సుగ్రీవు (పద్యం) - పి.బి.శ్రీనివాస్
# చేరి యుంగరమిచ్చి సీతమ్మ ప్రాణముల్ కుదుట (పద్యం) - పి.సూరిబాబు
# జనక సుతా సీతామాతా వినవా నా మొర దేవి - ఏ.పి.కోమల
# జయ జయ రామ జగదభిరామా దయగను శ్రీరామా - కె.రఘురామయ్య
# జయ జయ సాంబశివా శంభో జయ జయ మహాదేవ - బృందం
# తప్పుడు రాము డిప్పటికి తా మునికిచ్చిన మాట (పద్యం) - కె.రఘురామయ్య
# నేనే శ్రీ రఘురామ భక్తుడన యేని (పద్యాలు) - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ - రచన: తాండ్ర
# ప్రళయంబే అగుగాక ఆ హరి హర బ్రహ్మాదులే అడ్డమై (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
# బలవద్రాజ్యమదాతిరేకజని తాపస్మారమున్ (పద్యం) - [[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]]
# భండనభీము డార్తజనబాంధవు డుజ్వలబాణ (పద్యం) - [[మల్లిక్ (గాయకుడు)|మల్లిక్]]
# మెరుగు బంగారమును మించు మేని కాంతి (పద్యం) - [[రావు బాలసరస్వతీ దేవి|ఆర్.బాలసరస్వతి దేవి]]
# రఘుకులవారధి సోమా రామ దయగనుమా - మల్లిక్
# రవికుల భూషణ రామా పాహి రామేశా జయ లోకేశా - ఏ.పి.కోమల
# వినుమా రామ కధ రఘు రామ కధ శ్రీరామ కధ - ఎస్.జానకి, సుబ్బలక్ష్మి
# శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం (శ్లోకం) -
# సీతమ్మ జాడ మీ చెవినేయమైతిమా (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
# స్వామి తోడనా సంగ్రామమ్ దైవము పైన శరసంధానం - మల్లిక్
==సంక్షిప్త కథ==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు]]