హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి ఉప ఎన్నిక
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
|2014
|89
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|[[నలమడ ఉత్తమకుమార్ రెడ్డి]]
|Uttam Kumar Reddy Nalamada
|మగ
|Male
|[[కాంగ్రెస్]]
|INC
|69879
|కాసోజు శంకరమ్మ
|Kasoju Shankaramma
|ఆడా
|Female
|[[తెలంగాణ రాష్ట్ర సమితి|తెరాస]]
|TRS
|45955
|-bgcolor="#87cefa"
|2009
|89
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|[[నలమడ ఉత్తమకుమార్ రెడ్డి]]
|Nalamada Uttam Kumar Reddy
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|INC
|80835
|[[గుంటకండ్ల జగదీష్‌రెడ్డి]]
|Jagadeesh Reddy Guntakandla
|మగ
|M
|[[తెలంగాణ రాష్ట్ర సమితి|తెరాస]]
|TRS
|51641
|-bgcolor="#87cefa"
|1972
|278
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|కీసర జ్. రెడ్డి
|Keasara J. Reddy
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|IND
|41007
|అక్కిరాజు వాసుదెవ రావు
|Akkiraju Vasudevarao
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|INC
|26699
|-bgcolor="#87cefa"
|1967
|278
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|అక్కిరాజు వాసుదెవ రావు
|A. R. V. D. Rao
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|INC
|26618
|దొడ్డ నర్సయ్య
|D. Narasaiah
|మగ
|M
|CPM
|23730
పంక్తి 80:
|1962
|297
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|అక్కిరాజు వాసుదెవ రావు
|Akkiraju Vasudeva Rao
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|INC
|25394
|దొడ్డ నర్సయ్య
|Dodda Narasaiah
|మగ
|M
|CPI
|22537
పంక్తి 93:
|1957
|83
|హుజూర్‌నగర్
|Huzurnagar
|జనరల్
|GEN
|దొడ్డ నర్సయ్య
|Dodda Narsiah
|మగ
|M
|PDF
|21521
|వి.బాస్కర్ రావు
|V. Bhasker Rao
|మగ
|M
|[[కాంగ్రెస్]]
|INC
|15634<br>
<br>
|}
 
:
 
==2009 ఎన్నికలు==
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జి.జగదీశ్వర్[[గుంటకండ్ల రెడ్డిజగదీష్‌రెడ్డి]], కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తంకుమార్[[నలమడ ఉత్తమకుమార్ రెడ్డి]], భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సి.హెచ్.సైదయ్యశానంపూడి సైదిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.శ్రీనివాస్, లోక్‌సత్తా పార్టీ తరఫున కె.శ్రీనివాస్ రెడ్డి పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>
 
ఫలితాలిలా ఉన్నాయి.[https://web.archive.org/web/20100309085741/http://www.altiusdirectory.com/Society/nalgonda-district-assembly-elections-2009.php]
పంక్తి 120:
|-
|1
|[[నలమడ ఉత్తమకుమార్ రెడ్డి ]]
|కాంగ్రెస్
|80835
|-
|2
|[[గుంటకండ్ల జగదీష్ రెడ్డి జగదీష్‌రెడ్డి]]
|తె.రా.స.
|51641
పంక్తి 170:
|-
|11
|[[బొల్లం లింగయ్య యాదవ్మల్లయ్య యాదవ్‌]]
|స్వతంత్ర
|523
పంక్తి 184:
|425
|}
 
==2018 ఎన్నికల్లో==
2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు [[నలమడ ఉత్తమకుమార్ రెడ్డి|ఉత్తమ్‌కుమార్ రెడ్డి]] గెలిచారు. ఆ ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు.
శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.
 
==2019 ఉప ఎన్నిక==
అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. 21వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికల్లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డికి 113094 ఓట్లు (56.34 శాతం) పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69736 ఓట్లు (34.74 శాతం)లభించాయి.శానంపూడి సైదిరెడ్డి 43359 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
స్వతంత్ర అభ్యర్థి సపవత్ సుమన్‌కు 2697 ఓట్లు (1.34 శాతం), బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావుకు 2638 ఓట్లు (1.31 శాతం), నోటాకు 506 ఓట్లు (0.25 శాతం) లభించాయి.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
*[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
 
==మూలాలు==