కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

చి అంతర్వికీ లింకులు
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[కళంకారీ]]'''కలంకారీ''' అనగా వెదురుతో చేసిన కలంతో[[కలం]]తో సహజమైన రంగులను[[రంగు]]లను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక [[కళ.]] ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]] లో పుట్టింది. కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]] లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>http://www.kalamkariart.org/index.php?id=2&type=txt</ref> యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్ వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]] లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
[[బొమ్మ:Kalamkari.JPG|right|thumb|250px|ఇద్దరు నృత్యకారులు]]
 
ఈ కళ శ్రీకాళహస్తిలో ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఉన్న ఆధారాలను బట్టి, 13 మరియు 19వ శతాబ్దాల్లో కోరమాండల్ తీరం వెంబడి వస్త్ర వ్యాపారం బాగా జరిగేది. కాబట్టి దక్కను పీఠభూమికి చెందిన అన్ని ప్రదేశాలలోనూ ఈ కళ విలసిల్లిందని తెలుస్తుంది. పట్టణాన్ని ఆనుకుని ఎల్లప్పుడూ ప్రవహించే సువర్ణముఖీ నదిలో ఈ కళకు ముఖ్యంగా అవసరమైన స్వచ్చమైన పారే నీరు లభించటం వలన ఇది ఇక్కడ బాగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు. ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తేశ్వరాలయం పర్యాటకులను, యాత్రుకులను ఆకర్షించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఈ కళ ఎక్కువగా హిందూ సాంప్రదాయాన్నే ప్రతిబింబిస్తుంది. ఇక్కడగల కళాకారులు ఇప్పటికీ [[రామాయణము]], [[మహాభారతం]], [[శివ పురాణం]] మొదలైన వాటిని నుంచి పాత్రలను చిత్రిస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/కలంకారీ" నుండి వెలికితీశారు