"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[బొమ్మ:Kalamkari.JPG|right|thumb|250px|ఇద్దరు నృత్యకారులు]]
[[బొమ్మ:Gita-kalamkari-painting.JPG|leftright|250px|thumb|గీతోపదేశం బాగా జనప్రియమైన చిత్రం. ఇది [[కలంకారీ]] శైలిలో వస్త్రంపై అద్దిన చిత్రం.]]
'''కలంకారీ''' అనగా వెదురుతో చేసిన [[కలం]]తో సహజమైన [[రంగు]]లను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక [[కళ.]] ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]] లో పుట్టింది. కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]] లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>http://www.kalamkariart.org/index.php?id=2&type=txt</ref> యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్ వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]] లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290606" నుండి వెలికితీశారు