1971: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 23:
* [[జూలై 3]]: [[జూలియన్ అసాంజే]], ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
* [[జూలై 14]]: [[పంకజ్ భడౌరియా]], 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.
* [[జూలై 17]]: [[సౌందర్య]], ప్రముఖ సినిమా నటి. (మ.2004)
* [[సెప్టెంబర్‌ 2]]: [[పవన్ కళ్యాణ్]], తెలుగు సినిమా కథానాయకుడు.
* [[నవంబర్ 7]]: [[రీతూపర్ణ సేన్ గుప్త]], బెంగాలి సినిమాలో ప్రముఖ నటి.
* [[డిసెంబర్ 18]]: [[బర్ఖాదత్ (పాత్రికేయురాలు)|బర్ఖాదత్]], సుప్రసిద్ధి టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1971" నుండి వెలికితీశారు