1971: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
== మరణాలు ==
[[File:Gurram Jashua.jpg|thumb|150px|గుర్రం జాషువా]]
* [[ఫిబ్రవరి 21]]: [[స్థానం నరసింహారావు]], ప్రసిద్ధ రంగస్థల నటుడు. (జ.1902)
* [[మార్చి 30]]: [[సురభి కమలాబాయి]], తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
* [[మే 17]]: [[మల్లెల దావీదు]], తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు. (జ.1890)
* [[జూలై 24]]: [[గుర్రం జాషువా]], ప్రముఖ తెలుగు కవి. (జ.1895)
* [[ఆగష్టు 23]]: [[షామూ]], అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
* [[నవంబర్ 8]]: [[పూతలపట్టు శ్రీరాములురెడ్డి]], ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు. (జ.1892)
* [[డిసెంబర్ 30]]: [[విక్రం సారాభాయ్‌]], ప్రముఖ శాస్త్రవేత్త.
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1971" నుండి వెలికితీశారు