జంతుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
[[దస్త్రం:Animal diversity.png|250px|thumb|right|జంతుశాస్త్రం]]
[[జీవ శాస్త్రం]]లోని ఒక ముఖ్యమైన విభాగం జంతు శాస్త్రం. ఇది జంతువులకు సంబంధించి వాటి పెరుగుదల నిర్మాణం, అండోత్పత్తి, పరిణామం, వర్గీకరణ, అలవాట్లు, జంతువుల పంపిణీ, జీవించియున్న, అంతరించిపోయిన జంతువుల గురించి సమగ్రంగా తెలియజేయచేస్తుంది. జంతుశాస్త్రాన్ని ఇంగ్లీషులో జువాలజీ అంటారు. జువాలజీ అనే పదం పురాతన గ్రీకు పదం నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో జువాలజీ అనగా జంతు జ్ఞానం అని అర్ధం.
== జంతుశాస్త్ర విభాగాలు ==
 
* [[జంతువులు]]
* [[చేపలు]]
* [[ఉభయచరాలు]]
* [[సరీసృపాలు]]
* [[పక్షులు]]
* [[క్షీరదాలు]]
* [[కీటకాలు]]
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/జంతుశాస్త్రం" నుండి వెలికితీశారు