1927: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
== జననాలు ==
[[File:Anjali Devi in Mangaiyarkarasi 1949.jpg|thumb|అంజలీ దేవి]]
* [[జనవరి 2]]: [[మల్లవరపు జాన్]], ప్రసిద్ధ తెలుగు కవి. (మ.2006)
* [[జనవరి 5]]: [[బెజవాడ పాపిరెడ్డి]], రాజకీయ నాయకుడు. (మ.2002)
* [[జనవరి 27]]: [[పోతుకూచి సాంబశివరావు]], కథారచయితగా ఇతడు దాదాపు 350 కథలు వ్రాశాడు.
* [[జనవరి 30]]: [[బెండపూడి వెంకట సత్యనారాయణ]], ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)
* [[జనవరి 31]]: [[రావెళ్ళ వెంకట రామారావు]], తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
* [[ఫిబ్రవరి 28]]: [[కృష్ణకాంత్]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[ఏప్రిల్ 24]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులుముఖ్యులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
* [[జూన్ 24]]: [[ఉత్పల సత్యనారాయణాచార్య]], ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)
* [[జూలై 1]]: [[బొడ్డుపల్లి పురుషోత్తం]], ప్రముఖ రచయిత, తెలుగు ఆచార్యుడు.
* [[జూలై 3]]: [[బలివాడ కాంతారావు]], [[తెలుగు]] నవలా రచయిత. (మ.2000)
* [[జూలై 4]]: [[అంగర సూర్యారావు]], ప్రముఖ [[నాటక రచయిత]], చరిత్రకారుడు. (మ.2017)
* [[జూలై 5]]: [[రావూరి భరద్వాజ]], తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
* [[జూలై 9]]: [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.2010)
* [[జూలై 26]]: [[గులాబ్‌రాయ్ రాంచంద్]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)
* [[ఆగష్టు 14]]: [[మానాప్రగడ శేషసాయి]], ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
* [[ఆగష్టు 20]]: [[ఎ.వెంకోబారావు]], ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (మ.2005)
* [[ఆగష్టు 21]]: [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012)
* [[ఆగష్టు 24]]: [[అంజలీదేవి]], తెలుగు సినిమా నటీమణి. (మ.2014)
* [[సెప్టెంబరు 5]]: [[పల్లెంపాటి వెంకటేశ్వర్లు]] ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016)
* [[సెప్టెంబరు 15]]: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], ప్రముఖ తెలుగు రచయిత.
* [[సెప్టెంబరు 21]]: [[గురజాడ కృష్ణదాసు వెంకటేష్]], సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (మ.1993)
* [[అక్టోబరు 10]]: [[నేదునూరి కృష్ణమూర్తి]], ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)
* [[అక్టోబరు 15]]: [[పర్దుమన్ సింగ్ బ్రార్]], షాట్‌పుట్, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007)
* [[అక్టోబరు 24]]: [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], ప్రముఖ సంస్కృత పండితుడు. (మ.2015)
* [[నవంబర్ 8]]: [[లాల్ కృష్ణ అద్వానీ]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు.
* [[నవంబర్ 15]]: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], తెలుగు సాహితీవేత్త.
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు