"1784" కూర్పుల మధ్య తేడాలు

* 1784లో ఆరవ పోప్ పియస్ లాటిన్ పదం "ఆల్బా రష్యా" అనే పదాన్ని తిరిగి అక్కడ సొసైటీ అఫ్ జీసస్‌ను గుర్తించటానికి ఉపయోగించాడు.
* 1784 కరువు కారణంగా [[ఈజిప్టు]] జనాభాలో సుమారుగా ఆరవ వంతు క్షీణించింది.<ref>{{cite web |url=https://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |title=Icelandic Volcano Caused Historic Famine In Egypt, Study Shows |website=ScienceDaily |date=22 November 2006 |accessdate=8 February 2013 |archive-url=https://web.archive.org/web/20130117013900/http://www.sciencedaily.com/releases/2006/11/061121232204.htm |archive-date=17 January 2013 |dead-url=no |df=dmy-all }}</ref>
* 1784లో " చిలీ గవర్నర్ " ఫ్రాన్సిస్కో హుర్టోడో" నిర్వహించిన జనాభా గణన ఆధారంగా జనసంఖ్య 26,703.వీరిలో 64.4% శ్వేతజాతీయులు, 33.5% స్థానికులు ఉన్నారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2906731" నుండి వెలికితీశారు