మంగళ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భానుమతి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
playback_singer=[[భానుమతీ రామకృష్ణ]]|
}}
'''మంగళ''' జెమినీ స్టూడియోస్ నిర్మించిన తెలుగు సినిమా. ఇది [[1951]], [[జనవరి 14]]న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. 1943లో జెమినీ సంస్థే తీసిన [[:ta:மங்கம்மா சபதம் (1943 திரைப்படம்)|మంగమ్మ శపథం]] తమిళ సినిమా కథ ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. హిందీ సినిమా 1950లో విడుదలయ్యింది.
==సాంకేతికవర్గం==
దర్శకత్వం: చంద్ర
సంగీతం: ఎం.డి. పార్ధసారధి
గీత రచన: తాపీ ధర్మారావు
 
==తారాగణం==
* పి.భానుమతి,
* రంజన్,
* సూర్యప్రభ,
* టి.ఆర్. రామచంద్రన్,
* సి.హచ్.నారాయణరావు,
* సురభి కమలాబాయి
==చిత్రకథ==
==పాటలు==
# అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
# ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం
# జయమే మనకు జయమే భయము నేటితో తోలిగెనే - పి. భానుమతి
# ఝనన ఝనన ఝనన అని అందెలు ధ్వని చేయగా గోపకుమారా - పి. భానుమతి
# తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - పి. భానుమతి
# నా రూపుము వయసు ఓహో ఇదేమి సొగసు జగాన నెందు -
# నీవేకదా నా భాగ్యము చిన్ని నాయనా రావేలా వేళాయే - పి. భానుమతి
# ఇదిగో నే మారుకటారీ వినోదింతున్ మదిన్ జేరి -
# ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల బ్రమసితివయ్యా -
# ఉన్నదోయి పిల్ల ఉన్నదోయి చిన్నదున్నదోయి -
# ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా -
# ఓహో పావురమిలా రావేలా కూకు హుక్కు హు కు అని రావేలా - పి. భానుమతి
# దిగులుపడకు బేలా మది బిగువువీడకీ లీల - పి. భానుమతి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:భానుమతి నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మంగళ" నుండి వెలికితీశారు