మంగళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
==చిత్రకథ==
రైతుబిడ్డ మంగళ చేత పరాభవం పొందిన శృంగార పురుషుడైన రాకుమారుడు సుగుణపాలుడు బలవంతంగా ఆమెను వరించి ఒక అంతఃపురంలో బంధించి తన శపథం ప్రకారం ఆమెకు జీవితాంతం దాంపత్యసౌఖ్యం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. మంగళ తన కోట నుండి పుట్టింటి వరకు తండ్రి చేత సొరంగం త్రవ్వించుకుని, దొమ్మరి విద్యలు నేర్చుకుని భర్తను వంచించి, కుమారుని కని తన ప్రతిశపథం ప్రకారం దర్బారులో తన కుమారుడు తండ్రిని కొరడాతో కొట్టేంత పని చేయిస్తుంది. అబలలను హీనభావంతో చూడకూడదనే పాఠాన్ని సుగుణపాలుడు నేర్చుకుంటాడు.
 
==పాటలు==
# అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
"https://te.wikipedia.org/wiki/మంగళ" నుండి వెలికితీశారు