"మంగళ" కూర్పుల మధ్య తేడాలు

857 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
runtime= 182 నిమిషాలు|
starring= [[భానుమతి]],
రంజన్,
[[దొరైస్వామి]],
[[సూర్యప్రభ]],
టి.ఆర్.రామచంద్రన్,
[[సురభి కమలాబాయి]],
కొళత్తు మణి,
విజయరావు|
producer= [[ఎస్.ఎస్.వాసన్]]|
imdb_id = 0259422|
music= ఎం.డి.పార్థసారథి,
[[ఈమని శంకరశాస్త్రి]]|

==చిత్రకథ==
రైతుబిడ్డ మంగళ చేత పరాభవం పొందిన శృంగార పురుషుడైన రాకుమారుడు సుగుణపాలుడు బలవంతంగా ఆమెను వరించి ఒక అంతఃపురంలో బంధించి తన శపథం ప్రకారం ఆమెకు జీవితాంతం దాంపత్యసౌఖ్యం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. మంగళ తన కోట నుండి పుట్టింటి వరకు తండ్రి చేత సొరంగం త్రవ్వించుకుని, దొమ్మరి విద్యలు నేర్చుకుని భర్తను వంచించి, కుమారుని కని తన ప్రతిశపథం ప్రకారం దర్బారులో తన కుమారుడు తండ్రిని కొరడాతో కొట్టేంత పని చేయిస్తుంది. అబలలను హీనభావంతో చూడకూడదనే పాఠాన్ని సుగుణపాలుడు నేర్చుకుంటాడు<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=సుబ్బారావు |title=చిత్ర సమీక్ష -" మంగళ" జెమినీవారి తెలుగు చిత్రం |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58377 |accessdate=3 April 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=14 January 1951}}</ref>.

==పాటలు==
ఈ చిత్రంలోని పాటల వివరాలు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=మ౦గళ - 1951 |url=https://web.archive.org/web/20200403162050/https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1951_1684.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=3 April 2020}}</ref>:
# అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
# ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2906956" నుండి వెలికితీశారు