సమాధి స్థితి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== హిందూ మతంలో ==
=== పతంజలి యోగ సూత్రాలు ===
పతంజలి యోగ సూత్రాల్లోని అష్టాంగ మార్గంలో సమాధి ప్రధానమైన అంశం. ఇది బౌద్ధమతంలోని ధ్యానానికి దగ్గరగా ఉంటుంది. {{sfn|Pradhan|2015|p=151-152}}
 
* [[పతంజలి]] యోగ సూత్రాల్లోని అష్టాంగ మార్గంలో సమాధి ప్రధానమైన అంశం. ఇది బౌద్ధమతంలోని[[బౌద్ధ మతము|బౌద్ధమతం]]<nowiki/>లోని ధ్యానానికి దగ్గరగా ఉంటుంది. {{sfn|Pradhan|2015|p=151-152}}
* డేవిడ్ గోర్డాన్ వైట్ ప్రకారం యోగ సూత్రాల్లో వాడిన సంస్కృత భాష, ప్రాచీన హిందూ పురాణాల్లో వాడిన భాష కంటే, బౌద్ధ గ్రంథాల్లో వాడిన సంస్కృత భాషకు దగ్గరగా ఉంది. {{sfn|White|2014|p=10}}
 
కారల్ వర్నర్ అనే ఆధ్యాత్మికవేత్త ప్రకారం.
{{quote|పతంజలి యోగా అనేది బౌద్ధం లేకుండా ఊహించడం అసాధ్యం. పదజాలం కూడా బౌద్ధ గ్రంథాలైన ''సర్వస్థితివాదం'', ''అభిధర్మం'', ''సౌత్రాంతిక'' లని పోలిఉంటుంది.{{sfn|Werner|1994|p=27}}}}
 
రాబర్ట్ థర్మన్ ప్రకారం బౌద్ధుల సన్యాస ధర్మాలు బాగా ప్రాచుర్యం పొందడం గమనించిన పతంజలి హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి తిరగరాసి ఉండవచ్చు. {{sfn|Thurman|1984|p=34}} కానీ యోగసూత్రాల్లోని నాలుగో విభాగమైన కైవల్యపదం మాత్రం వాసుబంధుడు ప్రతిపాదించిన విజ్ఞానవాద సంప్రదాయాన్ని విమర్శిస్తూ కొన్ని శ్లోకాలు ఉన్నాయి.{{sfn|Farquhar|1920|p=132}}
 
== మూలాలు ==
 
[[వర్గం:ఆధ్యాత్మికం]]
<references />
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/సమాధి_స్థితి" నుండి వెలికితీశారు