కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విద్యాలయాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Corpus Christi College New Court, Cambridge, UK - Diliff.jpg|upright=1.35|thumb|కార్పస్ క్రిస్టి కాలేజ్, [[ఇంగ్లాండు]]లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క కళాశాలలలో ఒకటి.]]
'''కళాశాల''' ('''కాలేజ్''') అనగా [[కళ]]ను అభ్యసించే శాల. ఇక్కడ [[విద్యార్థులు]] ఉన్నత స్థాయి [[విద్య]]ను పొందుతారు. సాధారణంగా ఉన్నతపాఠశాల విద్య తరువాత అనగా పదవతరగతి తరువాత విద్యార్థులు పై చదువులను కళాశాలలో అభ్యసిస్తారు. ఇంటర్మీడియట్ అనగా పదకొండు మరియు పన్నెండు తరగతులు. [[ఇంటర్మీడియట్ విద్య]]ను బోధించే విద్యాలయమును జూనియర్ కళాశాల లేదా జూనియర్ కాలేజీ అని అంటారు. జూనియర్ కళాశాలలో విద్య పూర్తయిన
తరువాత ఉన్నత విద్య కోసం తరువాత చదివే విద్యాలయమును డిగ్రీ కళాశాల అంటారు. డిగ్రీ చదువులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే చదువుల డిగ్రీలు ఉన్నాయి. సాధారణంగా కళాశాలలు [[విశ్వవిద్యాలయము]]ల ఆధ్యర్యంలో పనిచేస్తాయి. కళాశాలలు ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ రంగాలలో విద్యను అందించే విద్యా సంస్థలు.
"https://te.wikipedia.org/wiki/కళాశాల" నుండి వెలికితీశారు