2014: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (13), typos fixed: , → , (13)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
* [[జనవరి 17]]: [[సునంద పుష్కర్]],వ్యాపారవేత్త. (జ.1964)
* [[జనవరి 17]]: [[సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్|మహమ్మద్ బుర్హనుద్దీన్]], దావోదీ బొహ్రాస్ లోని 52వ దాయ్. (జ.1915)
* [[జనవరి 22]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత. (జ.1923)
* [[జనవరి 28]]: [[బీరం మస్తాన్‌రావు]], రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
* [[ఫిబ్రవరి 7]]: [[ఎస్ ఎం హెచ్ బర్నీ]], మాజీ సివిల్ సర్వెంట్ (జ.1923)
పంక్తి 20:
* [[మార్చి 25]]: [[నందా (నటి)|నందా]], హిందీ, మరాఠీ చిత్రాలలో నటి. (జ.1939)
* [[ఏప్రిల్ 7]]: [[వి కె. మూర్తి]], సినిమాటోగ్రాఫర్. (జ.1923)
* [[ఏప్రిల్ 9]]: [[ఆలె నరేంద్ర]], ప్రముఖ రాజకీయనాయకుడు. (జ.1946)
* [[మే 15]]: [[మల్లాది సుబ్బమ్మ]] స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
* [[మే 16]]: [[రస్సి మోడీ]], మాజీ ఛైర్మన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్. (జ.1918)
పంక్తి 34:
* [[ఆగష్టు 20]]: [[బి కె ఎస్. అయ్యంగార్]], యోగా గురువు. (జ.1918)
* [[ఆగష్టు 20]]: [[మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌]], పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.
* [[ఆగష్టు 22]]: [[యు.ఆర్.అనంతమూర్తి]], ప్రముఖ కన్నడ రచయిత, [[జ్ఞానపీఠ అవార్డు]] గ్రహీత. (జ.1932)
* [[ఆగష్టు 31]]: [[బాపు]], ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.1933)
* [[సెప్టెంబరు 19]]: [[ఉప్పలపు శ్రీనివాస్]], ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
* [[సెప్టెంబరు 29]]: [[పైడి తెరేష్ బాబు]], ప్రముఖ కవి. (జ.1963)
* [[అక్టోబరు 6]]: [[చవ్వా చంద్రశేఖర్ రెడ్డి]], చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (జ.1930)
* [[అక్టోబరు 15]]: [[తురగా జానకీరాణి]], రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
పంక్తి 45:
* [[నవంబరు 12]]: [[రవి చోప్రా]],హిందీ చిత్రాల్లో నిర్మాత, దర్శకుడు (జ.1946)
* [[డిసెంబరు 8]]: [[పిరాట్ల వెంకటేశ్వర్లు]], పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940)
* [[డిసెంబరు 8]]: [[నేదునూరి కృష్ణమూర్తి]], ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)
* [[డిసెంబర్ 14]]: [[పి.జె.శర్మ]], ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1933)
* [[డిసెంబర్ 15]]: [[చక్రి]], తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, నటుడు. (జ.1974)
* [[డిసెంబర్ 22]]: [[జి.వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)
* [[డిసెంబర్ 29]]: [[బైరిశెట్టి భాస్కరరావు]], ప్రముఖ సినీ దర్శకుడు. (జ.1936)
 
==ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/2014" నుండి వెలికితీశారు