2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

Merging 2019–20 కరోనావైరస్ వ్యాప్తి, 2019–20 కరోనావైరస్ మహమ్మారి
పంక్తి 46:
వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రయాణ పరిమితులు, నిర్బంధాలు, కర్ఫ్యూలు, కార్యాలయాల్లో నియంత్రణలు, కార్యక్రమాల వాయిదా, రద్దు, సౌకర్యాల మూసివేత, దిగ్బంధం వంటి చర్యలు చేపట్టారు. వీటిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రాంతాల నిర్బంధాలు (హుబయ్ నిర్బంధంతో మొదలయింది), వివిధ దేశాల్లో కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణికులపై ఆంక్షలు, విమానాలు, రైల్వేస్టేషన్లలో స్క్రీనింగ్‌, బయటకు వెళ్ళే ప్రయాణికుల ప్రయాణాల నిషేధాలు ఉన్నాయి. <ref>{{Cite journal|last=Shao|first=Peng|date=17 March 2020|title=Impact of city and residential unit lockdowns on prevention and control of COVID-19|url=https://www.medrxiv.org/content/10.1101/2020.03.13.20035253v1|journal=MedRxiv|pages=2020.03.13.20035253|doi=10.1101/2020.03.13.20035253}}</ref>
 
ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను అల్లకల్లోలం చేసింది. క్రీడా, మత, సాంస్కృతిక కార్యక్రమాలు వాయిదా పడడం, రద్దు కావడం, భయాందోళనలు, వాటి కారణంగా సరఫరాల కొరత తలెత్తుందన్న విస్తృత భయాలు. 160 దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగానో, స్థానికంగానో మూతబడ్డాయి. దీని కారణంగా 150 కోట్ల మంది విద్యార్థుల చదువు ప్రభావితమైంది. [[కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం|వైరస్ గురించి తప్పుడు సమాచారం]] ఆన్‌లైన్‌లో వ్యాపించింది,ఐరోపా దేశాల్లో, అమెరికాలో, మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఇతర దేశాల్లో చైనీయులు, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా సంతతికి చెందినవారి పట్ల జనం జాతిపరంగా భయాలు, దూషణలు, వివక్ష చూపుతున్నారు. ఈ వైరస్ ప్రభావం అంతర్జాతీయంగా అనేక దేశల్లో విస్తరిస్తున్న కొద్దీ ఈ జాతి వివక్ష కూడా పెరుగుతోంది. <ref name="NYT Racism">{{Cite news|url=https://www.nytimes.com/2020/03/23/us/chinese-coronavirus-racist-attacks.html|title=Spit On, Yelled At, Attacked: Chinese-Americans Fear for Their Safety|last=Tavernise|first=Sabrina|date=23 March 2020|work=[[The New York Times]]|access-date=23 March 2020|last2=Oppel Jr|first2=Richard A.}}</ref> <ref name="guardian29032020">{{Cite news|url=https://www.theguardian.com/world/2020/mar/29/china-coronavirus-anti-foreigner-feeling-imported-cases|title='They see my blue eyes then jump back'—China sees a new wave of xenophobia|last=Kuo|first=Lily|date=29 March 2020|work=The Guardian|last2=Davidson|first2=Helen}}</ref>
 
<br />
 
== వ్యాధి ప్రారంభం, విస్తరణ ==
{{2019–20 కరోనావైరస్ వ్యాప్తి వివరాలు}}
 
Health authorities in Wuhan, the capital of Hubei province, China, reported a [[Disease cluster|cluster]] of pneumonia cases of unknown cause on 31 December 2019,<ref name="AutoDW-69" /> and an investigation was launched in early January 2020.<ref name="bbc50984025" /> The cases mostly had links to the [[Huanan Seafood Wholesale Market]] and so the virus is thought to have a [[Zoonosis|zoonotic]] origin.<ref name="characteristicsZH" /> The virus that caused the outbreak is known as SARS-CoV-2, a newly discovered virus closely related to bat coronaviruses,<ref name="LancetNowcasting" /> [[pangolin]] coronaviruses,<ref name="aGWE9" /> and [[Severe acute respiratory syndrome coronavirus|SARS-CoV]].<ref name="ECDC risk assessment" />
 
The earliest known person with symptoms was later discovered to have fallen ill on 1&nbsp;December 2019, and that person did not have visible connections with the later [[wet market]] cluster.<ref name="AutoDW-67" /><ref name="Wang24Jan2020" /> Of the early cluster of cases reported in December 2019, two-thirds were found to have a link with the market.<ref name="Huang24Jan2020" /><ref name="Joseph24Jan2020" /><ref name="han24Jan2020" /> On 13 March 2020, an unverified report from the ''[[South China Morning Post]]'' suggested that a case traced back to 17 November 2019, in a 55-year-old from Hubei province, may have been the first.<ref name="original_report" /><ref name="U09eH" />
 
On 26 February 2020, the WHO reported that, as new cases reportedly declined in China but suddenly increased in Italy, Iran, and South Korea, the number of new cases outside China had exceeded the number of new cases within China for the first time.<ref name="AutoDW-21" /> There may be substantial underreporting of cases, particularly among those with milder symptoms.<ref name="c55py" /><ref name="Fl4VA" /> By 26 February, relatively few cases had been reported among youths, with those 19 and under making up 2.4% of cases worldwide.<ref name="pathogenesis" /><ref name="qgiV1" />
 
Government sources in Germany and the United Kingdom estimate that 60–70% of the population will need to become infected before effective [[herd immunity]] can be achieved.<ref name="2w5Oj" /><ref name="J1db8" /><ref name="JLWR2" />
 
==చూడండి==