చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
మూలాలు శుద్ధి
పంక్తి 31:
తాకిడి అధికంగా ఉన్న సమయంలో రోజుకు వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు నుంది, 6 మార్చి నాటికి రోజుకు 100 కేసులు కూడా నమోదు కాని స్థాయికి చైనా వచ్చింది. 13 మార్చి నాటికి విదేశాల నుండి వచ్చిన కేసులు స్థానికంగా ఒకరి ద్వారా ఒకరికి సోకే కేసుల కంటే ఎక్కువ గా ఉన్నవి <ref>{{Cite web|url=https://www.straitstimes.com/asia/east-asia/mainland-china-reports-11-new-coronavirus-cases-on-march-13|title=స్థానిక వ్యాప్తిని మించిన దిగుమతి అయిన కేసులు|website=straitstimes.com|access-date=2020-03-31}}</ref> .
 
ఇన్ఫెక్షనులు పెరిగే కొద్దీ భయం ప్రజలలో భయం పెరిగింది. దీనితో చైనాలో స్థానిక వివక్ష, చైనా బయట జాతి వివక్ష పెరిగిపోయాయి. ఈ వివక్షల బారిన పడవద్దు అని ప్రభుత్వాలు సూచించిననూ ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి <ref>{{Cite web| url=https://www.fox61.com/article/news/wuhan-coronavirus-reaches-india-as-countries-evacuate-citizens-from-china/520-2f5f428a-93a3-4719-87db-2dd869537aea|title=వివక్షలకు దారి తీసిన కరోనా వైరస్|website=fox61.com|access-date=2020-04-04}}</ref> . చైనాలో సాంఘిక మాధ్యమాల ద్వారా కొన్ని పుకార్లు సృష్టించబడగా ప్రసార మాధ్యమాలు, ప్రభుత్వాలు ఈ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాయి. ఇటువంటి గాలివార్తలను, విమర్శలను ప్రభుత్వం సెన్సారు చేస్తూ వైరస్ వ్యాప్తిపై అధికారిక స్పందనను వెలుగులోకి తీసుకువచ్చింది. <ref>{{Cite web| url=https://www.nytimes.com/2020/03/14/business/media/coronavirus-china-journalists.html|title=సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించిన చైనా పౌరులు. సెన్సారు చేసిన ప్రభుత్వం|website=nytimes.com|access-date=2020-04-04}}</ref>
<ref>{{Cite web| |url=https://www.nytimes.com/2020/03/10/world/asia/coronavirus-china-xi-jinping.html|title=ప్రజలలోకి వెళ్ళి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్|website=nytimes.com|access-date=2020-04-04}}</ref>