2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== వ్యాధి ప్రారంభం, విస్తరణ ==
{{2019–20 కరోనావైరస్ వ్యాప్తి వివరాలు}}
 
2019 డిసెంబరు 31న చైనాలోని హుబయ్ ప్రావిన్సులోని వుహాన్ నగర వైద్యాధికారులు తెలియని కారణంతో వచ్చిన ఒక సామూహిక న్యుమోనియా కేసులను నివేదించారు,<ref name="AutoDW-69" /> 2020 జనవరి తొలినాళ్ళలో దీనిపై ఒక పరిశోధన ప్రారంభించారు.<ref name="bbc50984025" /> కేసుల్లో అత్యధికశాతం వన్యప్రాణుల మార్కెట్ అయిన హునాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవి కావడంతో వన్యప్రాణుల నుంచి మనుషులకు సోకి ఉండవచ్చని అంచనా.<ref name="characteristicsZH" /> ఈ వ్యాధి కారక వైరస్‌ని అప్పటివరకూ కనుగొనని కొత్త తరహా కరోనావైరస్‌గా పేర్కొన్నారు. దీనికి సార్స్-సీవోవీ-2 (SARS-CoV-2)గా పేరుపెట్టారు. దీనికి గబ్బిలాల కరోనావైరస్‌కీ,<ref name="LancetNowcasting" /> పాంగోలిన్లలో ఉండే కరోనావైరస్‌కీ,<ref name="aGWE9" /> సార్స్-సీవోవీ వైరస్‌కీ దగ్గర సంబంధం ఉంది.<ref name="ECDC risk assessment" />
 
ఈ వ్యాధి బారిన పడినట్టు లక్షణాలు కనబరిచిన రోగుల్లో మనకి తెలిసిన అత్యంత మొదటి వ్యక్తిని తర్వాత గుర్తించారు. 2019 డిసెంబర్ 1న అతనిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి. అయితే వెట్ మార్కెట్ కి వెళ్ళిన చరిత్ర కానీ, ఆ వెట్ మార్కెట్ తో సంబంధం ఉన్న తర్వాతి బాధితులతో సంబంధాలు కానీ కనిపించడం లేదు.<ref name=":1">{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51574014|title=కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?|last=డుర్టే|first=ఫెర్నాండో|date=2020-02-21|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref> 2019 డిసెంబరులో నమోదైన మొట్టమొదటి కేసుల సమూహంలో మూడింట రెండు వంతుల మందికి మార్కెట్‌తో సంబంధం ఉంది.<ref name="Huang24Jan2020" /><ref name="Joseph24Jan2020" /><ref name="han24Jan2020" /> 2020 మార్చి 13న ''సౌత్ చైనా మార్నింగ్ పోస్టు''లో వచ్చిన నిర్ధారణ కాని రిపోర్టు హుబయ్ ప్రావిన్సుకు చెందిన 55 సంవత్సరాల వయస్కులు ఒకరు 2019 నవంబరు 17న ఈ వ్యాధి బారిన పడినట్టు, ఆ వ్యక్తే మొట్టమొదటి రోగి అన్నట్టు సూచిస్తోంది. అయితే ఇది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతానికి మొట్టమొదటి రోగి ఎవరన్న విషయం మీద స్పష్టత లేదు.<ref name=":1" /><ref name="original_report" /><ref name="U09eH" />
 
2020 ఫిబ్రవరి 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో కేసుల సంఖ్య తగ్గినట్టు తెలిసిందనీ, కానీ హఠాత్తుగా ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాల్లో పెరుగుతున్నాయనీ ప్రకటించింది. అలానే, మొదటిసారిగా చైనాలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కన్నా చైనా బయట నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగాయి.<ref name="AutoDW-21" /> Thereచెప్పుకోదగ్గ mayస్థాయిలో beనమోదుకాని substantialకేసులు underreportingఉండివుండవచ్చు, ofప్రత్యేకించి cases,తీవ్రమైన particularlyలక్షణాలు amongలేనివారి thoseవిషయంలో withనమోదు milderకాకపోవడం symptomsఅన్నది ఎక్కువగా ఉండవచ్చు.<ref name="c55py" /><ref name="Fl4VA" /> Byఫిబ్రవరి 26 February,నాటికి relatively19 fewసంవత్సరాల casesలోపు hadవయసులో beenఉన్న reportedయువతలో amongఇతర youths,వయసుల withవారితో thoseపోలిస్తే 19చాలా andతక్కువ underకేసులు makingబయటపడ్డాయి. upప్రపంచవ్యాప్తంగా బయటపడ్డ కేసుల్లో ఈ వయస్సుకు చెందినవారివి 2.4% of cases worldwideశాతం.<ref name="pathogenesis" /><ref name="qgiV1" />
 
జర్మనీ, ఇంగ్లాండ్ ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం [[మంద రోగ నిరోధక శక్తి]] (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించాలంటే 60-70 శాతం జనాభాకి ఈ వ్యాధి సోకాల్సివుంటుంది.<ref name="2w5Oj" /><ref name="J1db8" /><ref name="JLWR2" />{{2019–20 కరోనావైరస్ వ్యాప్తి వివరాలు}}
 
<br />
Government sources in Germany and the United Kingdom estimate that 60–70% of the population will need to become infected before effective [[herd immunity]] can be achieved.<ref name="2w5Oj" /><ref name="J1db8" /><ref name="JLWR2" />
 
==చూడండి==