భౌతిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: తో → తో , ె → ే , → (2), , → , (6), ( → (
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[http://concise.britannica.com/ebc/article-9108653/ CBritannica-phys-science] {{Webarchive|url=https://web.archive.org/web/20070915033525/http://concise.britannica.com/ebc/article-9108653/ |date=2007-09-15 }}.</ref>
 
భౌతికశాస్త్రము విశ్వము యొక్క అన్ని అంతర్భాగములను - [[క్వాంటమ్ మెకానిక్స్]] తో అణువుల మధ్య చర్యలతో సహా - వివరించును కనుక, భౌతిక శాస్త్రమును 'విజ్ఞాన శాస్త్రపు పునాది' అని, ఈ పునాది పై [[రసాయన శాస్త్రము]], [[భూగోళ శాస్త్రము]], [[జీవ శాస్త్రము]], [[సామాజిక శాస్త్రము]]లు ఉన్నవని భావించవచ్చును. మూల భౌతిక శాస్త్రములో ఆవిష్కరణల ప్రభావము విజ్ఞాన శాస్త్రములో అన్ని శాఖల పై పడును.
 
భౌతిక శాస్త్రము అత్యంత ప్రాచీనమైన శాస్త్రాలలో ఒకటి. 17వ శతాబ్దం నాటికి భౌతిక శాస్త్రం ఒక ఆధునిక శాస్త్రముగా ఆవిర్భవించింది. ఇందులో అత్యంత ప్రాచీనమైన ఉపశాస్త్రము ఖగోళశాస్త్రం (Astronomy) అని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో పని చేసేవారిని "భౌతికశాస్త్రవేత్తలు" (Physicists) అంటారు.
 
భౌతిక శాస్త్రంలోని అభివృద్ధి తరచుగా టెక్నాలజీసాంకేతిక విభాగంలోకి అనువదింపబడినా, అప్పుడప్పుడు దీని ప్రభావము ఇతర శాస్త్రాలపైనే గాక గణితశాస్త్రముపైనగణిత శాస్త్రముపైన, స్థూలసూక్ష్మజ్ఞానము పైన (Philosophy) పైన కూడా గలదు. ఉదాహరణకు విద్యుదయస్కాంతత్త్వం (Electromagnetism) యొక్క అవగాహనలోని అభివృద్ధి వలన దూరదర్శిని (Television), కంప్యూటరు (Computer), వగైరా విద్యుత్పరికరాలు విరివిగా వాడుకలోకి వచ్చినవి; తాపగతిశాస్త్రం (thermodynamics) లోని అభివృద్ధి మోటరు వాహన ప్రయాణాభివృద్ధికి దారితీసింది. యంత్రశాస్త్రములోని (Mechanics) అభివృద్ధి కాల్కులస్ (calculus), గుళిక రసాయన శాస్త్రముల (quantum chemistry) అభివృద్ధికి, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని వంటి సాధనముల ఉపయోగానికి దారి తీసింది.
 
నేడు, భౌతికశాస్త్రం చాలా బాగా అభివృద్ధి చెందిన శాఖ. ఇందుఇందులో జరిగే పరిశోధనను నాలుగు విభాగాలలో విభజించవచ్చు: ఘనీభవించిన పదార్థ భౌతికశాస్త్రం (condensed matter physics), అణు, బణు, దృష్టి సంబంధిత భౌతికశాస్త్రం (atomic, molecular, and optical physics), ఉన్నత శక్తి భౌతికశాస్త్రం (high-energy physics),, నక్షత్రభౌతికశాస్త్రమనక్షత్రభౌతికశాస్త్రం (astronomy).
 
== భౌతికశాస్త్ర శాఖలు ==
[[దస్త్రం:Modernphysicsfields-te.png|thumb|350px|right|భౌతికశాస్త్ర సంస్థానాల ముఖ్య పథ్యాలు]]
భౌతికశాస్త్రం వివిధ విశాల ఉత్పాతముల కలయికైనప్పటికీ దాని ప్రధానమైన శాఖలు మొదటి తరం యంత్రశాస్త్రము (classical mechanics), విద్యుదయస్కాంతత్వం (దృష్టి విషయముతో), సాపేక్ష వాదం (relativity), తాపగతిశాస్త్రం, గుళిక శాస్త్రం (quantum mechanics). ఈ నూతన ప్రసంగాలలో ప్రతొక్కటీప్రతి ఓక్కటీ అనేక శోధనలలో పరీక్షించబడి ప్రకృతిలో వాటి ప్రబలమైన ప్రదేశాలలో ఖండితమైన సవుతుగా నిరూపింపబ్డినవినిరూపింపబడినవి . ఉదాహరణకు, మొదటి తరం యంత్రశాస్త్రము దినదినానుభూతిలో వస్తువుల గతిని సరిగా వర్ణిస్తుంది కాని అణు ప్రమాణమున గుళిక శాస్త్రముచే కొట్టుబడిపోతుంది, అదే కాంతి వేగం చేరుకునేప్పటికి సాపేక్షస్థితి గుణములు ముఖ్యమౌతాయి. ఈ వాదాలు చాలా కాలంగా బాగా అర్ధమైనను ఇవి యెడతెగకుండా చురుకైన పరిశోధనా ప్రదేశాలుగా ఉన్నాయి. ఉదాహరణకు, మొదటితరం యంత్రశాస్త్రంలో ఒక ఆశ్చర్యకరాంశమైనఆశ్చర్యకర అంశమైన ఏక సంకర వాదాన్ని (chaos theory) 20వ (20th) శతాబ్దంలో అంటే ఐస్సాక్ న్యూటను (1642-1727) (1642-1727) యంత్రశాస్త్ర ఆదిమ రూపావిష్కరణ చేసిన 3 శతాబ్దాల తరువాత అభివృద్ద్ధి చేశారు. ఈ ప్రధానాంశములైన వాదాలు మరింత ఘనమైన విషయాల పరిశీలన, పరిశోధనకు ఆధారముగా ఉపయోపడును.
 
=== మొదటి తరం యంత్రశాస్త్రము ===
"https://te.wikipedia.org/wiki/భౌతిక_శాస్త్రం" నుండి వెలికితీశారు