2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
అయితే, తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రమైన ప్రచారోద్యమం ప్రారంభించింది, దీన్ని తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి గ్జి జిన్‌పింగ్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేసిన "ప్రజా యుద్ధం"గా అభివర్ణించాడు.<ref name="people's war" /> తర్వాత "మానవ చరిత్రలో అతిపెద్ద క్వారంటైన్‌"గా<ref name="Dd2zc" /> పేర్కొన్న ప్రయత్నం ప్రారంభించారు. జనవరి 23న వుహాన్ నగరంలోకి, నగరం నుంచి బయటకు ఎవరినీ రానీయకుండా నియంత్రణలు అమలుచేస్తూ లాక్‌డౌన్ ప్రారంభించారు,<ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51219393|title=కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత|date=2020-01-23|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref> దీన్ని హుబయ్ ప్రావిన్సులో 15 ఇతర నగరాలకు విస్తరించారు, మొత్తంగా ఈ లాక్‌డౌన్ 5.7 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది.<ref name="bZ2hk" /> నగరంలో ప్రైవేటు వాహనాల వాడకం నిషేధించారు.<ref name="abc11902006" /> అనేక ప్రాంతాల్లో జనవరి 25న జరగాల్సి ఉన్న చైనీస్ కొత్త సంవత్సర వేడుకలు రద్దయ్యాయి.<ref name="AutoDW-71" /> చైనా తాత్కాలిక ఆసుపత్రి, హువాషెన్‌షాన్ ఆసుపత్రిని పది రోజుల వ్యవధిలో నిర్మించింది, మొత్తంగా మరో 14 తాత్కాలిక ఆసుపత్రులను చైనా నిర్మించింది.<ref name="0JDLl" /> ఆ తర్వాత లీషెన్‌షాన్ ఆసుపత్రిని క్వారంటైన్‌ రోగుల కోసం నిర్మించింది.<ref>{{Citation|title=Leishenshan Hospital|date=2020-04-02|url=https://en.wikipedia.org/w/index.php?title=Leishenshan_Hospital&oldid=948698147|work=Wikipedia|language=en|access-date=2020-04-03}}</ref><ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/international-51352515|title=కరోనావైరస్ బాధితుల కోసం 8 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించిన చైనా.. ఇదెలా సాధ్యమైంది?|date=2020-02-03|work=BBC News తెలుగు|access-date=2020-04-04|language=te}}</ref>
 
జనవరి 26న కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం ప్రయాణికులకు ఆరోగ్యపరమైన ప్రకటనలు జారీచేయడం సహా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి,<ref name="20200126cgtn" /> స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవులను పొడిగించారు.<ref name="AutoDW-72" /> దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు.<ref name="bjnews678863" /><ref name="people33743688" /><ref name="xinhuanet138732282" /> పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి, ఇతర అంశాల్లోనూ హాంగ్‌కాంగ్, మకావ్ ప్రాంతాలు వివిధ జాగ్రత్తలు ఏర్పరిచాయి.<ref name="AutoDW-74" /> చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి నుంచే పనిచేయాలని ఉత్తర్వులు జారీచేశారు.<ref name="CaixinJan26QianTong" /> హుబయ్ ప్రావిన్సులోనూ, దాని బయట కూడా ప్రయాణాలపై పరిమితులు విధించారు.<ref name="CaixinJan26QianTong2" /><ref name="20200124bloomberg" /> ప్రజారవాణా సౌకర్యాల్లో మార్పులు చేశారు.<ref name="chinadaily310128217273397" /> చైనావ్యాప్తంగా మ్యూజియంలు తాత్కాలికంగా మూసివేశారు.<ref name="CaixinJan26QianTong3" /><ref name=":12" /><ref name="AutoDW-76" /> వివిధ నగరాల్లో ప్రజల రాకపోకలపై నియంత్రణలు విధించారు. 76 కోట్ల మంది (చైనా జనాభాలో సగానికి పైగా) ఏదో ఒక రూపంలో బయట తిరగడంపై నియంత్రణలు ఎదుర్కొన్నారు.
 
<br />