2019–21 కరోనావైరస్ మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 76:
మార్చిలో కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న దశలో చైనా అధికారులు ఇతర దేశాల నుంచి ఇది తిరిగి చైనాకు దిగుమతి కావడాన్ని నివారించడానికి గట్టి చర్యలు చేపట్టారు. ఉదాహరణకు, [[బీజింగ్]] నగరానికి వచ్చే అందరు అంతర్జాతీయ ప్రయాణికులు 14-రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ విధించారు.<ref name="eFQeZ" /> మార్చి 23 నాటికి చైనా ప్రధాన భూభాగంలో దేశీయంగా 5 రోజుల వ్యవధిలో ఒకే ఒక కేసు వ్యాప్తి చెందే స్థాయికి నియంత్రించారు. ఈ సందర్భంలో కూడా [[గ్వాంగ్జౌ|గ్వాంగ్జౌకు]] [[ఇస్తాంబుల్|ఇస్తాంబుల్‌]] నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికుడి వల్ల ఆ ఒక్క కేసూ నమోదైంది.<ref name="jDprF" /><ref name="ny2N9" /> 2020 మార్చి 24న దేశీయంగా కేసుల వ్యాప్తిని అరికట్టామని, చైనాలో కరోనావైరస్ 2019 వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని [[చైనా ప్రీమియర్]] [[లీ కెక్వియాంగ్]] ప్రకటించాడు.<ref name="6AaWr" /> అదే రోజున లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల అనంతరం వుహాన్ మినహా మిగిలిన హుబయ్ ప్రావిన్సు అంతా ప్రయాణాలపై నియంత్రణలు సడలించారు.<ref>{{cite news|url=https://www.nytimes.com/2020/03/24/world/asia/china-coronavirus-lockdown-hubei.html|title=China to Ease Coronavirus Lockdown on Hubei 2 Months After Imposing It|last1=Wang|first1=Vivian|date=24 March 2020|work=The New York Times|last2=Wee|first2=Sui-Lee}}</ref>
 
మార్చి 28 నుంచి ఇప్పటికే వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ కలిగినవారికి అనుమతులను నిలిపివేస్తున్నట్టు 2020 మార్చి 26న చైనా విదేశాంగ మంత్రి ప్రకటించాడు. ఈ విధానం ఎప్పటితో ముగుస్తుందన్న విషయం మాత్రం ప్రకటించలేదు. చైనాలోకి ప్రవేశించాలని ఆశించేవారికి వీసాలను చైనీస్ ఎంబసీల్లోనూ, కాన్సులేట్‌లలోనూ దరఖాస్తు చేసుకోవాలి.<ref>{{cite news|url=https://www.cnn.com/2020/03/27/asia/china-coronavirus-foreigners-intl-hnk/index.html|title=As coronavirus cases spike worldwide, China is closing itself off|last=Griffiths|first=James|access-date=27 March 2020|website=CNN}}</ref><ref>{{cite web|url=https://www.fmprc.gov.cn/mfa_eng/wjbxw/t1761867.shtml|title=Ministry of Foreign Affairs of the People's Republic of China National Immigration Administration Announcement on the Temporary Suspension of Entry by Foreign Nationals Holding Valid Chinese Visas or Residence Permits|website=www.fmprc.gov.cn|access-date=27 March 2020}}</ref> మార్చి 30 నుంచి పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి తెరవమని వ్యాపార వర్గాలను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వ్యాపార సంస్థలకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు అందిస్తోంది.<ref>{{cite web|url=https://www.france24.com/en/20200330-china-sees-drop-in-new-coronavirus-cases-as-beijing-tries-to-stop-second-wave-of-infections|title=China sees drop in new coronavirus cases as Beijing tries to stop second wave of infections|date=30 March 2020|website=France 24|language=en|accessdate=30 March 2020}}</ref>
==చూడండి==
* [[భారతదేశలొ 2020 కరోనావైరస్ వ్యాప్తి]]