బంగారు మనిషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
'''బంగారు మనిషి''' 1976 లో ఎ. భీమ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా<ref>[https://www.teluguone.com/movies/details/Family-bangaru-manishi-MOV000645.html బంగారు మనిషి]</ref>. ఇందులో ఎన్. టి. రామారావు, లక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా [[1976]], [[ఆగష్టు 25]]న విడుదలయ్యింది. ఈస్ట్‌మన్ కలర్‌లో నిర్మించిన ఈ చిత్రానికి పి.పేర్రాజు నిర్మాత.
==కథ==
కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు రంగన్న కొడుకు వేణు. అవినీతికి పాల్పడి అక్రమ వ్యాపారాలు చేస్తూ సంపన్నుడైన భానోజీరావు కొడుకు ప్రసాద్. మరో కలవారి బిడ్డ గీత. వీరు ముగ్గురూ క్లాస్‌మేట్స్. వేణు పెద్ద చదువులు చదివి తండ్రి బంట్రోతుగా ఉన్నచోటనే కలెక్టరుగా వస్తాడు. గీత కుటుంబం పరిస్థితుల వల్ల తారుమారై కలెక్టరాఫీసులోనే టైపిస్టుగా చేరుతుంది. ప్రసాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అవుతాడు. ప్రేమించి పెళ్ళాడాలనుకున్న వేణు, గీత పరిస్థితుల ప్రభావం వల్ల దూరమౌతారు. అయినా బంగారం లాంటి మనిషి వేణు అవరోధాలను అధిగమించి భానోజీరావు అక్రమాలను, అవినీతిని ఎలా నిర్మూలించిందీ, గీతను ఎలా తనదాన్ని చేసుకుందీ, తండ్రిని ఖాతరు చేయకుండా ప్రసాద్ స్నేహితుడికి ఎలా తోడ్పడిందీ చిత్రంలో చూపారు.
==సాంకేతికవర్గం==
* కథ: త్రివేణి యూనిట్
"https://te.wikipedia.org/wiki/బంగారు_మనిషి" నుండి వెలికితీశారు