"కలంకారీ" కూర్పుల మధ్య తేడాలు

900 bytes added ,  12 సంవత్సరాల క్రితం
విస్తరణ
(విస్తరణ)
(విస్తరణ)
ముఖ్యంగా ఈ కళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే (కూరగాయల నుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారు.
 
19వ శతాబ్దపు ఈ కళాకారుల్లో ఎక్కువగా బలిజ కులస్తులే ఉండేవారు. వీరు సాంప్రదాయంగా వ్యవసాయం పై మరియు కుటీర పరిశ్రమలపై ఆధారపడి నివసించే వారు.ప్రస్తుతం కాళహస్తి చుట్టు పక్కలా సుమారు మూడు వందలమంది కళాకారులు వస్త్రాలను, రంగులను తయారు చేయడం, మొదలైన కళంకారీకి సంబంధించిన వివిధ పనులపై ఆధారపడి జీవిస్తున్నారు.20 వ శతాబ్దం మద్యకు వచ్చేసరికి చాలామంది కళాకారులు వ్యవసాయం వైపు లేదా ఇతర పనుల వైపు మళ్ళడంతో శ్రీకాళహస్తిలో ఈ కళ చివరకు అదృశ్యమయ్యే స్థాయికి చేరుకుంది.1950లలో కమలా దేవి చటోపాధ్యాయ అనే కళా ఉద్యమ కారిణి కృషితో ప్రభుత్వం ఈ కళ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శ్రద్ధ తీసుకోవడంతో మరల పునరుజ్జీవనం పొందింది.
==చిత్రించే విధానం==
#వస్త్రాలను శుభ్రం చేయడం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/290756" నుండి వెలికితీశారు