మానవ జీర్ణవ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీర్ణ వ్యవస్థ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox anatomy
|Name = మానవ జీర్ణవ్యవస్థ
|Latin = Systema digestorium
|Image = Sobo 1906 323.png
|Caption = మానవ జీర్ణవ్యవస్థ
}}
'''జీర్ణవ్యవస్థ''' అనగా [[ఆహారం|ఆహారాన్ని]] జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్ధాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని [[పోషకాలు]] [[రక్తం|రక్త]] ప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట [[కాలేయం|కాలేయానికి]] చేరతాయి. కాలేయం పోషకాలను సర్దుబాటు చేస్తుంది, తద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాలేయం విడుదల చేసే కొన్ని రసాయనాలు ఆహారం జీర్ణక్రియకు కారణమవుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/మానవ_జీర్ణవ్యవస్థ" నుండి వెలికితీశారు