కుతుబ్ మీనార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కుతుబ్ మీనార్''' '''Qutub Minar''' ([[హిందీ]] : '''क़ुतुब मीनार''' [[ఉర్దూ]]: '''قطب منار'''), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల [[మీనార్]], మరియు [[ఇండో-ఇస్లామీయ నిర్మాణాలు|ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు]] ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది [[ఢిల్లీ]] లోని [[మెహ్రౌలీ]] వద్ద గల [[కుతుబ్ కాంప్లెక్స్]] లో గలదు. [[యునెస్కో]] వారు [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశాల]] జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.
 
కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీన్దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని [[1193]] లో నిర్మించారు. [[కుతుబుద్దీన్ ఐబక్]] దీని నిర్మాణం ప్రారంభించగా, [[అల్తమష్]] పూర్తిగావించాడు.
 
దీని ప్రాంగణం లో [[ఢిల్లీ ఇనుప స్థంబం]], [[ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్]].
 
"https://te.wikipedia.org/wiki/కుతుబ్_మీనార్" నుండి వెలికితీశారు